MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • బంగారు రంగు చీరలో బెల్లీ భామ ఇలియానా సోయగాల మెరుపులు... సాంప్రదాయ కట్టులో కూడా కవ్విస్తున్న భామ!

బంగారు రంగు చీరలో బెల్లీ భామ ఇలియానా సోయగాల మెరుపులు... సాంప్రదాయ కట్టులో కూడా కవ్విస్తున్న భామ!

తెలుగు ప్రేక్షకులను పూర్తిగా దూరమైనా ఇలియానా సోషల్ మీడియాలో కనువిందు చేస్తుంది. గ్లామర్ ఫోటో షూట్స్ తో మైమరిపిస్తోంది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 04 2022, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


తాజాగా ఇలియానా గోల్డ్ కలర్ డిజైనర్ శారీలో అద్భుతం చేశారు. సదరు శారీలో ఇలియానా సోయగాలు మెరిసిపోయాయి. సాంప్రదాయ కట్టులో కూడా కవ్విస్తున్న ఇల్లీ బేబీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


కానీ ఇలియానా జోరు సోషల్ మీడియాకే పరిమితం. సిల్వర్ స్క్రీన్ పై ఆమె స్పీడ్ తగ్గింది. ఫార్మ్ కోల్పోవడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇలియానా తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఆమె కెరీర్ ని నాశనం చేశాయి. సౌత్ లో స్టార్ గా వెలిగిపోతున్న టైం లో నార్త్ పై కన్నేసి అసలుకే ఎసరు తెచ్చుకుంది.

37


2012లో విడుదలైన హిందీ చిత్రం బర్ఫీ. రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీతో ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు. 

47

బాలీవుడ్ కి వెళ్ళాక ఇలియానా కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ ని పట్టించుకోలేదు. ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు కాదని అక్కడ టూ టైర్ హీరోల చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఆమె నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం అందుకోలేదు. ఈ లోగా సౌత్ ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు. 

57


ప్రేమ వ్యవహారం కూడా ఇలియానా ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ తో ఇలియానా కొన్నాళ్ల పాటు రిలేషన్ నడిపారు. ఆండ్రూ 2019లో ఇలియానాకు బ్రేకప్ చెప్పాడు. ఈ పరిణామం ఆమెను మానసిక వేదనకు గురి చేసింది. కెరీర్ వదిలేసి బరువు పెరిగింది. నాజూకు నడుము ఇలియానా గుర్తు పట్టలేనంతగా లావయ్యారు. 

67


ఆ డిప్రెషన్ నుండి బయటపడిన ఇలియానా కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అడపాదడపా అవకాశాలు వస్తుండగా, కాదనకుండా చేస్తున్నారు. ముంబైలో సెటిల్ అయిన ఇలియానా బాలీవుడ్ నే నమ్ముకుని కెరీర్ సాగిస్తున్నారు. అడపదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. 
 

77

ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలియానా కెరీర్ లో పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ఓ దశాబ్దం పాటు ఆమె టాలీవుడ్ కలల రాణిగా వెలుగొందారు.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఫెయిల్యూర్స్ నుంచి బిగ్ బాస్ వరకు, హౌస్ లోకి అడుగుపెట్టిన బోల్డ్ యాంకర్ సుధీర్ రెడ్డి
Recommended image2
Singer Jhansi: రైతు నుంచి ఫోక్‌ సింగర్‌గా, అవమానాలు దాటుకొని బిగ్‌ బాస్‌లోకి.. సింగర్‌ ఝాన్సీ బ్యాక్‌ గ్రౌండ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: పాటతో ఆట మొదలుపెట్టిన దేబ్జానీ.. ఏకంగా నాగార్జునతోనే స్టార్ట్ చేసిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved