MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ హీరో రొమాన్స్ చేస్తుంటే అన్నా అని పిలిచి చిరాకు పెట్టిన రోజా.. ఆ ఫీలింగ్స్ రావట్లేదు అంటూ..

ఆ హీరో రొమాన్స్ చేస్తుంటే అన్నా అని పిలిచి చిరాకు పెట్టిన రోజా.. ఆ ఫీలింగ్స్ రావట్లేదు అంటూ..

రోజా, శ్రీకాంత్ కలసి క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి వినోదాత్మక చిత్రంలో నటించారు. రోజా షూటింగ్ లో ఎలా ఉంటుందో చెబుతూ శ్రీకాంత్ నవ్వులు పూయించాడు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 03 2024, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రోజా ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా నిలిచింది కానీ ఒకప్పుడు ఆమె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలందరితో ఆడిపాడింది. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య ఇలా అందరు హీరోలతో నటించింది. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయిగా రోజా రాణించింది. గ్లామరస్ హీరోయిన్ గా యువతని రోజా ఆకట్టుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Roja Selvamani

Roja Selvamani

కానీ పాలిటిక్స్ లో మాత్రం ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. గతంలో ఆమె బుల్లితెరపై జబర్దస్త్ షోలో జడ్జిగా కూడా చాలా కాలం వ్యవహరించింది. హీరో శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోజాతో ఉన్న అనుబంధం గురించి వివరించారు. శ్రీకాంత్, రాశి లాంటి హీరోయిన్లతో ఎన్నో సూపర్ హిట్స్ లో నటించాడు. 

36

రోజా, శ్రీకాంత్ కలసి క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి వినోదాత్మక చిత్రంలో నటించారు. రోజా షూటింగ్ లో ఎలా ఉంటుందో చెబుతూ శ్రీకాంత్ నవ్వులు పూయించాడు. రోజా నన్ను ఎలాంటి టైంలో అయినా సరే అన్నా అనే పిలుస్తుంది. 

46

బయట ఎక్కడైనా అన్నా అంటే ఒకే కానీ షూటింగ్ లో కూడా అన్నా అంటుంది. చివరికి మేమిద్దరం రొమాంటిక్ సాంగ్ చేస్తున్నా కూడా అన్నా ఇలా చేద్దామా అని అడుగుతుంది. ఒక సారి నాకు చిరాకు వచ్చింది. 

56

అహే ఆపు.. అన్నా ఏంటి.. మనం సాంగ్ చేస్తున్నాం.. నువ్వు అన్న అంటుంటే ఆ ఫీలింగ్ కూడా రావట్లేదు అని కోప్పడ్డట్లు శ్రీకాంత్ తెలిపాడు. శ్రీకాంత్ మాటలు వైరల్ అవుతున్నాయి. 

66

ప్రస్తుతం రోజా ఏపీ ఎన్నికల బరిలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ ప్రస్తుతం రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Recommended image2
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Recommended image3
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved