MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • మీకు ఆ దమ్ము ఉందా... మూడో పెళ్లిపై చిరంజీవి కూతురు శ్రీజ సంచలన నిర్ణయం!

మీకు ఆ దమ్ము ఉందా... మూడో పెళ్లిపై చిరంజీవి కూతురు శ్రీజ సంచలన నిర్ణయం!

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సంచలనాలకు మారు పేరు. రెండో భర్తకు కూడా దూరమైన ఆమె  మూడో పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : May 06 2024, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2007లో ఓ సంచలన విషయం చోటు చేసుకుంది. చదువుకునే రోజుల్లోనే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం చేసుకుంది. ఆర్య సమాజ్ లో రహస్య వివాహం చేసుకున్న శ్రీజ పోలీసులను ఆశ్రయించడం మరింత రచ్చకు దారి తీసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sreeja Konidela

Sreeja Konidela

టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న చిరంజీవి కుమార్తె కావడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి ప్రాణహాని ఉందన్న శ్రీజ ఆరోపణలు చర్చకు దారి తీశాయి. తన లైసెన్డ్ రివాల్వర్ పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్లు చెప్పాడు. 

 

37

ఇంత జరిగితే భర్తతో ఆమె కాపురం మూడు నాళ్ళ ముచ్చటే అయ్యింది. మొదటి భర్త పేరు శిరీష్ భరద్వాజ్ కాగా ఒక కూతురు పుట్టాక విడిపోయారు. అనంతరం 2016లో కళ్యాణ్ దేవ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది శ్రీజ. వీరికి ఒక అమ్మాయి సంతానం. 

47
Sreeja Konidela

Sreeja Konidela

కళ్యాణ్ దేవ్ తో సైతం విబేధాలు వచ్చాయి. రెండేళ్లకు పైగా వారు విడివిడిగా ఉంటున్నారు. కూతురు నవిష్క వారానికో నెలకో కళ్యాణ్ దేవ్ వద్దకు వస్తుంది. సదరు ఫోటోలు, వీడియోలు కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. 
 

57
Sreeja Konidela

Sreeja Konidela

కాగా శ్రీజ మూడో వివాహం చేసుకుంటారనే పుకార్లు పలుమార్లు వినిపించాయి. అయితే ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 35 ఏళ్ల శ్రీజ సోలో లైఫ్ సో బెటర్ అనుకుంటుందట. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనపట్ల మనం జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. 

67
Sreeja

Sreeja

అలాగే ఓ అమ్మాయి శ్రీజను ఒక సలహా అడిగింది. నాకు విడాకులు తీసుకోవాలని ఉంది. నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే నాతోనే ఉండు అని భర్త అంటున్నాడు. నేను ఏం చేయాలి? అని సలహా ఇవ్వండి, అని సదరు నెటిజన్ అడిగారు. ఈ ప్రశ్న నీకు నువ్వే వేసుకో... నువ్వు అతనితో ఆనందంగా ఉండగలను అనుకుంటే విడాకులు తీసుకోకు.. అని చెప్పింది. 

 

77

మొత్తంగా శ్రీజ సోషల్ మీడియా పోస్ట్స్ శ్రీజ సింగిల్ గా ఉండాలని అనుకుంటున్నారని పలువురు వాదిస్తున్నారు. మూడో వివాహం చేసుకోకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారట. మరి చూడాలి శ్రీజ భవిష్యత్ లో ఏం చేస్తారో..  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved