- Home
- Entertainment
- Hebah Patel: హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్ళు పడిచచ్చేది అందుకే.. ఎంత వయ్యారంగా చీర కట్టిందో చూడండి
Hebah Patel: హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్ళు పడిచచ్చేది అందుకే.. ఎంత వయ్యారంగా చీర కట్టిందో చూడండి
యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది.

యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది.
హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి.
హెబ్బా ఆ మధ్యన రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది.
హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది.
తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. అందమైన చీర ధరించిన హెబ్బా పటేల్ పరువాల వరద పారించే విధంగా ఫోజులు ఇచ్చింది. ఆమె ధరించిన బ్లౌజ్ చూస్తే కుర్రాళ్ళకి కంటి మీద కునుకు కష్టమే అని చెప్పొచ్చు.
ఆ మధ్యలో హేబా పటేల్ నుంచి వచ్చిన ‘ఓదేల రైల్వే స్టేషన్’తో అందరినీ ఆకట్టుకుంది. డీగ్లామర్ రోల్ లోనూ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. అభిమానుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా ‘అలా నిన్ను చేరి’ చిత్రంతో అలరించింది.
ఇటీవల మరింత అందంగా మెరుస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. మరోవైపు గ్లామర్ విందుతోనూ మతులు చెడగొడుతోంది. మత్తెక్కించేలా ఫొటోలకూ ఫోజులిస్తూ మైమరిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోలతో అభిమానులను చూపు తిప్పుకోనివ్వడం లేదు.