MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ట్రామ్ లో హెబ్బా పటేల్ ప్రయాణం.. మామూలు అందం కాదుగా..

గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ట్రామ్ లో హెబ్బా పటేల్ ప్రయాణం.. మామూలు అందం కాదుగా..

ప్రస్తుతం హెబ్బా పటేల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. సరాదాగా కాసేపు హెబ్బా ట్రామ్ లో ప్రయాణించింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 12 2022, 02:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి. 

37

హెబ్బా ఆ మధ్యన రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. 

47

హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది. 

 

57

తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. సరాదాగా కాసేపు హెబ్బా ట్రామ్ లో ప్రయాణించింది. 

67

కళ్ళు చెదిరే అందమైన అవుట్ ఫిట్ లో హెబ్బా మెరుపులు మెరిపించింది. చిరునవ్వులు చిందిస్తూ ట్రామ్ లో హెబ్బా వయ్యారంగా ఫోజులు ఇచ్చింది. 

77

అసలే హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్లకు క్రష్. ఇక ఆమె ఇలా మత్తుగా కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం. హెబ్బా పటేల్ చివరగా ఓదెల రైల్వేస్టేషన్ చిత్రంలో డీ గ్లామర్ రోల్ లో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved