MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి ఫోటోలు.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, ముద్దుల్లో ముంచుతున్న సోహైల్

యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి ఫోటోలు.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, ముద్దుల్లో ముంచుతున్న సోహైల్

హన్సిక, సోహైల్ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నారు. పెళ్లి బట్టల్లో హన్సిక, సోహైల్ ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 05 2022, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

టాలీవుడ్ లో ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. పాలబుగ్గల అందంతో హన్సిక ఇప్పటికీ కుర్రాళ్లకి ఒక మిస్టరీగా మారిపోయింది. 

38

డిసెంబర్ 4న జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరిగింది. ఇటీవల సోషల్ మీడియాలో హన్సిక తన ఫియాన్సీని అభిమానులకు పరిచయం చేసింది. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ వద్ద ప్రియుడితో ఉన్న రొమాంటిక్ పిక్స్ ని హన్సిక షేర్ చేసింది. 

48

దీనితో హన్సిక భర్త సోహైల్ గురించి నెటిజన్లు ఒక్కో విషయం తెలుసుకోవడం మొదలు పెట్టారు. హన్సికకి కాబోయే వరుడి పేరు సోహైల్ కతూరియా.  అతడు ముంబైకి చెందిన వ్యాపార వేత్త. బిజినెస్ పరంగానే సోహైల్, హన్సిక మధ్య పరిచయం ఏర్పడిందట. 

58

సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకు వెళ్లేందుకు వివాహం చేసుకోవాలని ఈ జంట డిసైడ్ అయ్యారు. 

68

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే సోహైల్ కి ఆల్రెడీ వివాహం జరిగింది. అతడికి ఇది రెండవ వివాహం. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హన్సిక ప్రేమలో సోహైల్ పడ్డాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే రింకీ, హన్సిక బెస్ట్ ఫ్రెండ్స్. రింకీ, సోహైల్ వివాహానికి కూడా హన్సిక హాజరైంది. 

78

ఇప్పుడు తన స్నేహితురాలి మాజీ భర్తనే హన్సిక వివాహం చేసుకుంది. హన్సిక, సోహైల్ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నారు. పెళ్లి బట్టల్లో హన్సిక, సోహైల్ ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. సోహైల్ .. హన్సికకి ముద్దులు పెడుతూ రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చారు. 

88

ఇటీవల హన్సిక తన ఫ్రెండ్స్ తో కలసి గ్రీస్ లో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తోంది. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంది. డ్యాన్స్ చేస్తూ, డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ హన్సిక తన లేడీ గ్యాంగ్ తో ఒక రేంజ్ లో రచ్చ చేసింది. ఇదిలా ఉండగా హన్సికకి కూడా గతంలో ఎఫైర్స్ ఉన్నాయి. హీరో శింబుతో ఆమె ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయిన సంగతి రహస్యం ఏమీ కాదు. సెలెబ్రిటీల పెళ్లిళ్లు అంటే ఫ్యాన్స్ కి ఆ మాత్రం షాకులు తప్పవు.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image2
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Recommended image3
Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved