MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఎగ్ దాచుకుని ప్రియుడితో పెళ్ళికి రెడీ అవుతున్న ఇషా గుప్తా..ఇప్పటికే ముగ్గురు పిల్లల్ని కనాల్సింది, కానీ

ఎగ్ దాచుకుని ప్రియుడితో పెళ్ళికి రెడీ అవుతున్న ఇషా గుప్తా..ఇప్పటికే ముగ్గురు పిల్లల్ని కనాల్సింది, కానీ

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇషా గుప్తాని ఏకంగా 19 మిలియన్ల మంది సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 13 2024, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇషా గుప్తాని ఏకంగా 19 మిలియన్ల మంది సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. గతంలో ఆమె అతిగా గ్లామర్ ప్రదర్శిస్తూ చేసిన ఫోటో షూట్స్ తీవ్ర వివాదం అయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆమె పై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ఇషా గుప్తా తరచుగా గ్లామర్ ప్రదర్శిస్తూ ఫోటో షూట్స్ చేయడం ఆపడం లేదు. రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రంలో ఇషా గుప్తా స్పెషల్ సాంగ్ చేసింది. ఆమె సౌత్ చిత్రాల్లో ఎక్కువగా నటించలేదు. తరచుగా ఇషా గుప్తా మ్యూజిక్ వీడియోలు కూడా చేయడం చూస్తూనే ఉన్నాం. 

36

అయితే ఇషా గుప్తా కొంతకాలంగా మనువల్ కంపోస్ అనే వ్యాపారవేత్తతో రిలేషన్ లో ఉంది. తరచుగా ప్రియుడితో కలసి ఇషా వెకేషన్స్ లో ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆమె త్వరలోనే తన పెళ్లి ఉండబోతోందని హింట్ ఇచ్చింది. అంతకంటే ఆసక్తికర విషయం చెప్పింది. 

46

ఆల్రెడీ ఆమె ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుందట. 2017లోనే తానూ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు ఇషా ఓపెన్ అయింది. ఇటీవల సెలెబ్రిటీలు ఎక్కువగా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే.. ఆరోగ్యకరమైన అండాలని వైద్య పద్దతిలో దాచుకోవడం. అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించి పిల్లలని కనొచ్చు. ఇటీవల మెహ్రీన్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంది. 

56

తాను ఇప్పటికే కనీసం ముగ్గురు పిల్లల్ని కనాల్సింది అని ఇషా తెలిపింది. కానీ కుదర్లేదు. పెళ్లి జరిగిన వెంటనే పిల్లల్ని కంటా. ఇక ఆలస్యం చేయను. ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని ఇషా పేర్కొంది. మనువల్ ని మీట్ అవ్వకముందే తన ఎగ్స్ ని దాచుకున్నట్లు ఇషా పేర్కొంది. 

66

గత ఐదేళ్ల నుంచి మనువల్ తో ఇషా గుప్తా డేటింగ్ లో ఉంది. మనువల్ స్పెయిన్ దేశానికీ చెందిన పరిశ్రమకి వేత్త అని తెలుస్తోంది. త్వరలో పెళ్లి అని చెబుతున్న ఇషా గుప్తా ఈ ఏడాదే తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలెక్కుతుందేమో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image3
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved