MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ డ్రెస్ లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్.. ఇలా కనిపిస్తే చూపు తిప్పుకోవడం కష్టమే

బ్లాక్ డ్రెస్ లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్.. ఇలా కనిపిస్తే చూపు తిప్పుకోవడం కష్టమే

ఈషా రెబ్బా టాలీవుడ్ లో తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. గ్లామర్ గా కనిపించడం మాత్రమే కాదు నటనలో కూడా తనకి తిరుగులేదని నిరూపించుకుంటోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 04 2024, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అందం,అభినయం ఉన్నప్పటికీ టాలీవుడ్ దర్శకులు ఆమెని పట్టించుకోవడం లేదు. ఈషా రెబ్బా టాలీవుడ్ లో తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.

37

 గ్లామర్ గా కనిపించడం మాత్రమే కాదు నటనలో కూడా తనకి తిరుగులేదని నిరూపించుకుంటోంది. గతంలో ఈషా మీడియం రేంజ్ చిత్రాలు చేసింది. 

 

47

ఇప్పుడు దయ లాంటి వెబ్ సిరీస్ తో హిట్ కొట్టింది. కానీ ఆమె గ్లామర్ కి తగ్గ ఆఫర్స్ అందుకోవడం లో మాత్రం వెనుకబడే ఉంది. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. 

57

కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

67

సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం మెప్పించగలదు. ఈషా షేర్ చేసే పిక్స్ చాలా క్యూట్ గా ఉంటాయి.  

77

తాజాగా ఈషా రెబ్బా బ్లాక్ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది. తన సొగసుతో యువత హృదయాలు దోచుకునే విధంగా ఈషా రెబ్బా అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఈషా రెబ్బా లుక్ కి పాయల్ రాజ్ పుత్ కూడా ఫిదా అవుతూ హాట్ నెస్ అని కామెంట్ పెట్టింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Recommended image2
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Recommended image3
Ramu Rathod: అందరు నన్నే వాడుకుంటున్నారు.. రాము రాథోడ్‌ బోల్డ్ కామెంట్‌.. పేరెంట్స్ అన్నమాటకి ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved