MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కుర్రాళ్లకి ఫ్యూజులు ఎగిరిపోయే బికినీ అందాలు.. కెమెరాకి దగ్గరగా పూరి హీరోయిన్ బ్లాస్టింగ్

కుర్రాళ్లకి ఫ్యూజులు ఎగిరిపోయే బికినీ అందాలు.. కెమెరాకి దగ్గరగా పూరి హీరోయిన్ బ్లాస్టింగ్

దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 12 2022, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

37

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

47

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

57

దిశా పటాని, టైగర్ ష్రాఫ్ మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది కూడా. కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మిస్టరీ వ్యక్తితో దిశా పటాని కొత్త ప్రేమ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 

67

తాజాగా దిశా పటాని తన సహజసిద్ధమైన శైలిలో బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది. రెడ్ బికినీలో క్లోజప్ గా ఫోజులు ఇస్తూ షేర్ చేసిన పిక్స్ యువతని పిచ్చెక్కిస్తున్నాయి. దిశా పటాని బికినిలో ఎద సోకులని కెమెరాకి దగ్గరగా చూపిస్తోంది.  

77

విరహ వేదన అనుభవిస్తున్నట్లు మత్తుగా దిశా పటాని ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. నెవర్ బిఫోర్ అనిపించేలా దిశా క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది. మెరుపులు మెరిపిస్తూ పరువాలతో ఊరిస్తూ దిశా పటాని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved