MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Dimple Hayathi: బ్రా లేకుండా రెచ్చిపోయిన డింపుల్ హయతి.. ఖిలాడీ బ్యూటీ కొంటె చూపులు మైండ్ బ్లోయింగ్

Dimple Hayathi: బ్రా లేకుండా రెచ్చిపోయిన డింపుల్ హయతి.. ఖిలాడీ బ్యూటీ కొంటె చూపులు మైండ్ బ్లోయింగ్

డింపుల్ హయతి చివరగా మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడీ చిత్రంలో నటించింది. ఈ మూవీలో డింపుల్ హయతి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 11 2022, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. డింపుల్ హయతి ప్రొఫెషనల్ డాన్సర్. సూపర్ హిట్టు సాంగ్ తో ఆమె టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకుల దృష్టి ఆమెపై పడింది.  

311

డింపుల్ హయతి చివరగా మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడీ చిత్రంలో నటించింది. ఈ మూవీలో డింపుల్ హయతి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. డస్కీ బ్యూటీగా కుర్ర హృదయాల్లో రచ్చ చేసింది. కానీ ఖిలాడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ కావడంతో అమ్మడి గ్లామర్ షోకి ప్రతిఫలం లేకుండా పోయింది. 

411

డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల డింపుల్ హయతి గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. డింపుల్ హయతి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్లకు కొత్త కలల రాణిగా మారిపోతోంది. 

511

తాజాగా డింపుల్ యయాతి మరోసారి తన బోల్డ్ నెస్ బయట పెట్టింది. బ్రా లేకుండా ఫోటోలకు ఫోజులిస్తూ ఇంటర్నెట్ లో సునామి సృష్టించింది. స్టైలిష్ కోట్ ధరించిన డింపుల్ హయతి బటన్స్ విప్పేసి క్లీవేజ్ అందాలు ఆరబోస్తోంది. బ్రా లేకుండా ఆమె ఇచ్చిన ఫోజులు కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

611

ఖిలాడీ మూవీ లో సాంగ్స్ లో రవితేజ పక్కన అందాలు ఆరబోస్తూనే, డాన్స్ తో అదరగొట్టింది. డింపుల్ హయతి కంప్లీట్ గా ఈ మూవీలో గ్లామర్ తో రెచ్చిపోయింది. ఆమె స్కిన్ షో ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిపోయింది. 

711

ఓ ఇంటర్వ్యూలో డింపుల్ హయతి తన టాలీవుడ్ జర్నీ గురించి హాట్ కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయిలు హద్దులు పెట్టుకుంటారు అని, ఇంతవరకే చేయగలరు అనే అపవాదు ఉంది. దానిని చెరిపివేయడానికే నేను వచ్చా. అందుకే ఎప్పుడూ ట్రెండీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు డింపుల్ పేర్కొంది. 

811

నేను కొంచెం రంగు తక్కువగా ఉన్నానని చాలా చిత్రాల్లో రిజెక్ట్ చేశారు. ఒకప్పుడు రంగు , అందానికి ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతిభ చూసి కూడా అవకాశాలు ఇచ్చేవారు ఉన్నారు అని డింపుల్ పేర్కొంది.  

911

ఖిలాడీ చిత్రంలో గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండదా డింపుల్ హయతి రెచ్చిపోయింది. పైగా డింపుల్ ప్రొఫెషనల్ డాన్సర్ కూడా. దీనితో ఖిలాడీ చిత్రంలో డింపుల్ పెర్ఫామెన్స్, గ్లామర్ బాగా హైలైట్ అయ్యాయి. 

1011

గద్దలకొండ గణేష్ చిత్రంలో సూపర్ హిట్టు స్పెషల్ సాంగ్ చేశాక అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. వాటన్నింటినీ వదులుకున్నా. సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న టైంలో ఖిలాడీ మూవీలో ఆఫర్ వచ్చింది. 

1111

డింపుల్ హయతి 2017లో 'గల్ఫ్'చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్ లాంటి చిత్రాల్లో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image2
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image3
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved