MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఫస్ట్ నైటీ వేసింది ఆపై అది కూడా తీసేసింది... బెడ్ పై హాట్ గా గ్లోబల్ బ్యూటీ  ప్రియాంక చోప్రా!

ఫస్ట్ నైటీ వేసింది ఆపై అది కూడా తీసేసింది... బెడ్ పై హాట్ గా గ్లోబల్ బ్యూటీ  ప్రియాంక చోప్రా!

ప్రియాంక చోప్రా బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ప్రియాంక స్కిన్ షో చేశారు. క్రేజీ ఫోజుల్లో సోషల్ మీడియాను కుదిపేశారు.a

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 28 2023, 07:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Priyanka Chopra

Priyanka Chopra


ప్రియాంక చోప్రా లేటెస్ట్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ ఇంగ్లీష్ సిరీస్ ని ప్రియాంక చోప్రా గట్టిగా ప్రోమోట్ చేశారు. ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. హాలీవుడ్ లో ఆమె వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. యాక్షన్ సిరీస్ సిటాడెల్ లో ఆమె నటించారు.  అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమ్ అవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Priyanka Chopra

Priyanka Chopra

ప్రియాంక చోప్రా ఈ సిరీస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు ఇబ్బంది పడ్డామని చెప్పారు. సహనటుడు రిచర్డ్ సహకారంతో అలాంటి సన్నివేశాలు పూర్తి చేయగలిగానని ప్రియాంక చెప్పారు.

39
Priyanka Chopra

Priyanka Chopra

ముంబైకి దూరమైన ప్రియాంక చోప్రా ఇండియాలో చాలా ఏళ్ల తర్వాత అడుగుపెట్టారు. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ దంపతులు ఏర్పాటు చేసిన నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్ కి ఆమె హాజరయ్యారు.  ఇటీవల బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ ఆమె సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె ట్రిప్ ప్రాధాన్యత సంతరించుకుంది.

49
Priyanka Chopra

Priyanka Chopra

అమెరికన్ మీడియా ఇంటరాక్షన్ లో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... బాలీవుడ్ పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసింది. ఉద్దేశపూర్వకంగా అవకాశాలు రాకుండా చేశారు. ఈ క్రమంలో కొందరితో గొడవలు అయ్యాయి. బాలీవుడ్ రాజకీయాల్లో నేను ఇమడలేక పోయాను. పాలిటిక్స్ చేయడం నాకు రాదు. అందుకే బాలీవుడ్ నుండి బ్రేక్ తీసుకున్నాను, అన్నారు.

59
Priyanka Chopra

Priyanka Chopra


టాప్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ అనుభవించిన ప్రియాంక చోప్రా సొంత పరిశ్రమ మీద చేసిన ఈ కామెంట్స్ సంచలనమయ్యాయి. ఎప్పటి నుండో తనలో ఉన్న అసహనాన్ని ప్రియాంక చోప్రా బయటపెట్టారు. ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆమె ఆరోపణలు చేసిన వారందరూ ఉన్నారు. వారితో ప్రియాంక పలకరింపులు ఎలా ఉంటాయనేది చూడాలి. 

69
Priyanka Chopra

Priyanka Chopra

ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. నిక్ వయసులో ప్రియాంక కంటే 10 ఏళ్ళు చిన్నవాడు కావడం విశేషం. ఈ విషయంలో ఆమె పలుమార్లు ట్రోల్స్ కి గురయ్యారు. లాస్ ఏంజెల్స్ లో లగ్జరీ హౌస్ కొన్న ప్రియాంక భర్తతో అక్కడే కాపురం పెట్టారు. సరోగసి ద్వారా ప్రియాంక ఓ పాపకు తల్లయ్యారు.

79
Priyanka Chopra

Priyanka Chopra


బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల ప్రస్థానం కలిగి ఉన్నారు. టాప్ స్టార్స్ తో జతకట్టిన ఈ స్టార్ లేడీ అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియాంకా చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్నారు. 
 

89
Priyanka Chopra

Priyanka Chopra


తమిళ చిత్రం తమీజాతో ప్రియాంక చోప్రా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. విజయ్  ఆ చిత్ర హీరో. తర్వాత ఆమె సౌత్ ఇండియాలో చిత్రాలు చేయలేదు. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్న క్రమంలో అక్కడే సెటిల్ అయ్యారు. 2013లో రామ్ చరణ్ కి జంటగా జంజీర్ చిత్రం చేశారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ మూవీ చిత్రీకరించారు. 

99
Priyanka Chopra

Priyanka Chopra


కొన్నాళ్లుగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు. అక్కడ టెలివిజన్ సిరీస్లు, చిత్రాలు చేస్తున్నారు. 2017లో విడుదలైన బేవాచ్ మూవీలో ప్రియాంక కీలక రోల్ చేశారు. హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం ఆమె అధికంగా ఇంగ్లీష్ చిత్రాలు చేస్తున్నారు. హాలీవుడ్ లో పర్మినెంట్ గా సెటిలయ్యారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved