MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ కు లైన్ వేస్తోన్న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్, బన్నీ అంటే పడి చచ్చిపోతోందట..?

అల్లు అర్జున్ కు లైన్ వేస్తోన్న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్, బన్నీ అంటే పడి చచ్చిపోతోందట..?

టాలీవుడ్ హీరోలంటే తెగ మోజుపడుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు. సందర్భం వస్తే చాలు తెలుగు హీరోల మీద ప్రేమను బయటపెడుతున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం అంటుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇంతకీ ఎవరా తార.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 20 2022, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈమధ్య సౌత్ హీరోలు..ముఖ్యంగా  తెలుగు హీరోలతో ప్రేమలో పడుతున్నారు. నార్త్ హీరోయిన్లు టాలీవుడ్ హీరోలంటే తెగ ఇష్టమంటున్నారు.  ఆమధ్య యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే తమకు ఎంతో ఇష్టం అని… ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చేస్తే చాలు అంటూ.... జాన్వీ కపూర్ తో పాటు మరికొంత మంది హీరోయిన్లు గతంలో చెప్పారు. మహేష్ అంటే ఇష్టమంటూ దీపికా పదుకునే కూడా ఓ సందర్భంలో చెప్పింది. ఇక ఇప్పుడు మరో తార బన్నీపై తన ప్రేమను వెల్లడించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా అల్లు అర్జున్‌కు ఒక బాలీవుడ్  క్రేజీ హీరోయిన్ లైన్ వేయడం స్టార్ట్ చేసింది.  ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్  కృతి సనన్.  ప్రస్తుతం ప్రభాస్ జోడీగా ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది బ్యూటీ.  రీసెంట్ గా అల్లు అర్జున్ మీద హాట్ కామెంట్స్ చేసింది. 

37

ఇక రీసెంట్ గా.. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన సినిమా తోడేలు. వరుణ్ ధావన్ హీరోగా  నటించిన ఈ సినిమా తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు.  బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కు జంటగా కృతి నటించింది. అలాగే ప్రభాస్ ఆది పురుష్‌ సినిమా తనకు నేషనల్ వైడ్‌గా మంచి బ్రేక్ ఇస్తుందన్న ఆశలతో కృతి ఉంది.

47

ఇక తోడేలు సినిమా ప్రమోషన్లలో భాగంగా  కృతి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. తనకు  రెండు తెలుగు సినిమాలు అంటే  ఎంతో ఇష్టం అంటుంది కృతి. అంతే కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని… ఎన్టీఆర్ రామ్- చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా కూడా తనకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. 
 

57

ఈ క్రమంలో పుష్ప సినిమాను కృతి ఆకాశానికి ఎత్తేసింది. అల్లు అర్జున్ నటన అన్నా, డాన్స్ అన్నా.. ఆయన స్టైల్ అంటే పిచ్చి అంటోంది కృతి సనన్. 
 

67

తెలుగు సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వ‌న్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్య దోచేయ్ సినిమాలో కూడా న‌టించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో టాలీవుడ్ వదిలి బాలీవుడ్ కు చేరింది బ్యూటీ. 

77

పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా  క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు దేశవ్యాప్తంగా సౌత్ నుంచి నార్త్ వరకు పుష్ప 2 సినిమాపై మంచి బ‌జ్‌ ఉంది. అందుకే పుష్ప సినిమా అంటే ఇష్టం అని చెప్పిన కృతి భవిష్యత్తులో బన్నీతో కలిసి  సినిమా చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?
Recommended image2
Rakul Preet Singh: 7 దేశీ లుక్స్‌లో అదరగొట్టిన రకుల్.. అచ్చమైన ఇండియన్ బ్యూటీ ఎలా ఉందంటే?
Recommended image3
Rashmika Foot Care: రష్మిక మందన్నలా మృదువైన పాదాలు కావాలా? ఈ సింపుల్ చిట్కా మీకోసమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved