MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ఎవరో బాలీవుడ్ వాళ్లకు తెలియదు... రానా కామెంట్స్ తో మొదలైన రచ్చ!

ప్రభాస్ ఎవరో బాలీవుడ్ వాళ్లకు తెలియదు... రానా కామెంట్స్ తో మొదలైన రచ్చ!

ప్రభాస్ ఎవరో బాలీవుడ్ కి తెలియదంటూ రానా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. బాహుబలితో దేశాన్ని ఊపేసిన ప్రభాస్ తెలియకపోవడం ఏమిటని ఫ్యాన్స్ తో పాటు జనాలు వాపోతున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 07 2024, 06:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రభాస్ టాలీవుడ్ లో అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరో. ప్రభాస్ తో మూవీ అంటే దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ కావాలి. 2003 వరకు ప్రభాస్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉండేవాడు. బాహుబలి చిత్రాల అనంతరం ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 వందల కోట్ల వసూళ్లు సాధించాయి. బాహుబలి 2 అయితే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. ఆ రికార్డు ఇంతవరకు బ్రేక్ కాలేదు. బాహుబలి అనంతరం ప్రభాస్ చేసిన చిత్రాలు ప్లాప్ టాక్ తో కూడా వందల కోట్లు వసూలు చేశాయి. 

36

మరి అలాంటి స్టార్ ప్రభాస్ ని బాలీవుడ్ వాళ్ళు గుర్తించలేదట. బాహుబలి సిరీస్లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రానా ఈ మాట స్వయంగా అన్నారు. ఓ ప్యాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా ఈ మేరకు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

46

రానా రెండో చిత్రమే బాలీవుడ్ లో చేశారు. దమ్ మారో దమ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ మరొక హీరో. అలాగే డిపార్ట్మెంట్, బేబీ, ఏ జవానీ హై దివానీ, బేబీ వంటి హిందీ చిత్రాలు చేశాడు రానా. దాంతో తరచుగా ముంబైకి వెళుతూ ఉండేవారు. 

56
Bahubali 2

Bahubali 2

దీంతో బాలీవుడ్ ప్రముఖులతో బాహుబలి సినిమా గురించి చెప్పారట. ఎవరు నటిస్తున్నారు బాహుబలి మూవీలో అని వాళ్ళు అడిగారట. ప్రభాస్ అని చెప్పగా... ఎవరు ప్రభాస్ అన్నారట. మీరు మిర్చి, ఛత్రపతి చిత్రాలు చూడలేదా? ఆ చిత్రాల హీరో అన్నాడట రానా. ఫోటో చూపించినా కూడా వాళ్ళు ప్రభాస్ ని గుర్తు పట్టలేదట.. 

 

66

బాహుబలికి ముందు ప్రభాస్ ఇమేజ్ టాలీవుడ్ కి మాత్రమే పరిమితం. ఇదే విషయం రానా వెల్లడించాడు. ప్రస్తుతం ప్రభాస్ కి విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లో ప్రభాస్ అంటే పడి చస్తారు. ఆయన్ని చూసేందుకు ఈ దేశం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బాలీవుడ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved