- Home
- Entertainment
- హాట్ నెస్ తో అగ్గి రాజేస్తోన్న కేతిక శర్మ, ఇన్నర్ లో.. యవ్వనాల ఎరవేస్తున్న టాలీవుడ్ బ్యూటీ
హాట్ నెస్ తో అగ్గి రాజేస్తోన్న కేతిక శర్మ, ఇన్నర్ లో.. యవ్వనాల ఎరవేస్తున్న టాలీవుడ్ బ్యూటీ
కుర్రకారు గుండెల్లో గునపాలు గుచ్చుతోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ కేతిక శర్మ. అమ్మడి అందాలు, ఆ హొయలు యువతకు పిచ్చెక్కిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే కేతికా శర్మ పర్సనల్ విషయాలతో పాటు సినిమా అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు నెట్టింట్లో పంచుకుంటుంది.

కేతికా శర్మ ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తోంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతికా శర్మకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తో లక్ష్య సినిమాలోనూ మెరుపులు మెరిపించింది బ్యూటీ.
తొలి సినిమాతోనే తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది ఢిల్లీ భామ, హాట్ షోలో ఆమె ప్రయోగాలు కుర్రాళ్ళు గుటకలు మింగేలా చస్తున్నాయి. యవ్వన గిరులను ఎరగా వేస్తు..మునుముందుకు దూసుకువస్తున్న కేతిక అందం.. ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతోంది కేతికా శర్మ . అంతకు మించి అన్నట్టు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో కాకరేపుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ ఫాలోయింగ్ ను ,పాపులారిటీని పెంచుకునేందుకు వరుసగా ఫోటోషూట్ లు చేస్తోంది. కేతిక తాజా ఫోటోషూట్ మెస్మరైజ్ చేస్తోంది.
కేతికలో హాట్ నెస్ అగ్గి రాజేస్తోంది. మతిపోగోట్టే భంగిమలతో.. వేడి పెంచేస్తోంది. ఇన్నర్ లో కనిపిస్తూ మతులు చెడగొడుతోంది. పొగులు సెగలు పుట్టిస్తోంది.
కేతిక తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాదు ఆ ఫోటోల పై కుర్రకారు కామెంట్లు కూడా వేడెక్కిస్తున్నాయి. రొమాంటిక్ చామంతి గురి చూసి విసిరితే క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందేనంటూ కితాబిచ్చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.
కేతిక హోప్స్ అన్నీ వైష్ణవ్ తో చేస్తున్న రంగరంగవైభవంగా సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాతో హిట్టు కొట్టాలని కేతిక కసితో పని చేస్తోందట. ఈ సారి ఈ నినిమా బాగా వర్కౌట్ అయితే.. ఇక ఆమె టాలీవుడ్ లో తిరిగి చూసుకునే అవసరం ఉండదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు