MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అబ్బబ్బ.. మరీ ఇంత హాట్ గానా... చాలీ చాలని బ్రాతో పరువాల విందు చేస్తోన్న జాన్వీ కపూర్, చూపుతిప్పకుండా చేస్తోంది

అబ్బబ్బ.. మరీ ఇంత హాట్ గానా... చాలీ చాలని బ్రాతో పరువాల విందు చేస్తోన్న జాన్వీ కపూర్, చూపుతిప్పకుండా చేస్తోంది

నిజంగా  అతిలోక సుందరి  అనిపించుకుంటుంది జాన్వీ కపూర్.  శ్రీదేవి  వారసురాలిగా  బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ బ్యూటీ బాంబ్  గా మారింది. అందాలు ఆరబోయడంలో తనను మించినవారు లేరన్నట్టుగా రెచ్చిపోతోంది.   

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 27 2022, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఇక బాలీవుడ్ బ్యూటీ...  జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. కొలతలు చూపిస్తూ.. కాకపుట్టిస్తోంది. ష్... ఇంత హాట్ గానా.. అనిపిస్తుంది. ఆ ఎద సొగసుల చూసి కుర్ర కారుకు గొంతులో తడిఆరిపోతోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

రీసెంట్ గా లైట్ కలర్ శారీలో మెరిసింది జాన్వీ. శారీ అయితే ఉంది కాని.. ఆపైన జాకెట్ మరిచినట్టుంది.. చాలీ చాలని బ్రాలో.. ఉప్పొంగుతున్న పరువాలను... ఒక యాంగిల్ నుంచి చూపిస్తూ.. చంపేస్తోంది. అవి చూసిన మన కుర్ర జనాలకు ఊపిరి ఆడటంలేదు. నిద్రపట్టకుండా చేస్తుంది... జూనియర్ అతిలోక సుందరి.  

310

లేత పరువాల జోరుతో... గ్లామర్ మోత మోగిస్తోంది జాన్వీ కపూర్. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది.జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 
 

410

బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామార్ కు కూడా విలువెక్కువ అందుకే రీసెంట్ గా  జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత లో డోస్ మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. 

510

జాన్వీ కపూర్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లుగా ఉన్న తన ఎద అందాలతో ఇన్ స్టాలో లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. జాన్వీ కపూర్ మర్చిపోకుండా ప్యాన్స్ కు  తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ అందాలు చూస్తే  సోషల్ మీడియా జనాలకు .. ముఖ్యంగా  కుర్రనెటిజన్ల  హృదయాల్లో అలజడి ఖాయం. 
 

610

రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది జాన్వీ కపూర్. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇక ఫోటో షూట్ల విషయంలో.. ట్రెండీ వేర్ నుంచి ట్రెడిషనల్ శారీ వరకూ దేన్ని వదలకుండా..బ్యూటీ షోకి రెడీ అయిపోతుంది సుందరి. 
 

710

జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. 
 

810

నిజంగా  అతిలోక సుందరి  అనిపించుకుంటుంది జాన్వీ కపూర్.  శ్రీదేవి  వారసురాలిగా  బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ బ్యూటీ బాంబ్  గా మారింది. అందాలు ఆరబోయడంలో తనను మించినవారు లేరన్నట్టుగా రెచ్చిపోతోంది. 

910

మతి పోగొట్టే లేదా సోకులతో జాన్వీ అందాల సునామీ సృష్టిస్తోంది. క్లీవేజ్ అందాలని ఆమె ఎక్స్ పోజ్ చేస్తున్న విధానం చూస్తుంటే.. గ్లామర్ విషయంలో శ్రీదేవి డాటర్ కంప్లీట్ గా తెగించేసినట్లు అనిపిస్తోంది. 
 

1010

సీనియర్లని సైతం తలదన్నేలా  ఉంది  జాన్వీ కపూర్ హాట్ షో.  అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా.. రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ.. రెండు వైపుల నుంచి ఫ్యాన్స్ ను సంపాదించుకుంటూ.. రెండు వైపుల నుంచి ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అవుతోంది బ్యూటీ...  బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image3
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved