MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!

Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!

Suriya Jyotika Record: అజిత్, విజయ్ కలిసిన వీడియోకు వచ్చిన లైక్స్ కంటే సూర్య, జ్యోతికల పెళ్లి రోజు వీడియోకు ఎక్కువ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 17 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సూర్య జ్యోతికల ప్రేమ వీడియో సృష్టించిన రికార్డ్
Image Credit : instagram

సూర్య జ్యోతికల ప్రేమ వీడియో సృష్టించిన రికార్డ్

హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరికి పెళ్లై 20 ఏళ్లు పూర్తయింది. రీసెంట్ గా తమ 20వ పెళ్లి రోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికోసం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్లారు సూర్య. అక్కడ తమ పిల్లల సమక్షంలో జ్యోతికను మళ్లీ పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను 'ది సీక్వెల్' అనే పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో
Image Credit : intsgram/Suriya

సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో

ఆ వీడియోలో సూర్య కోట్ సూట్ లో చాలా స్టైలిష్ గా రెడీ అయి నిలబడగా, కాసేపటికే వైట్ గౌన్ లో దేవతలా ఎంట్రీ ఇచ్చారు జ్యోతిక. ఆమెను చూడగానే సూర్య ఎమోషనల్ అయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత అక్కడ క్రిస్టియన్ పద్ధతిలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. సూర్య - జ్యోతికల ఈ వీడియో చూసిన చాలా మంది వాళ్ల ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇన్నేళ్లు గడిచినా వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఇంకా అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

34
విజయ్ - అజిత్ మీటింగ్ వీడియో
Image Credit : X

విజయ్ - అజిత్ మీటింగ్ వీడియో

సూర్య - జ్యోతికల ఈ వెడ్డింగ్ వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వీడియో బయటకు రావడానికి రెండు రోజుల ముందే లండన్ లో ఒక ఐకానిక్ మూమెంట్ జరిగింది. తమిళ సినిమా ఇండస్ట్రీలో రెండు పెద్ద పిల్లర్స్ లాంటి విజయ్, అజిత్ ఇద్దరూ పబ్లిక్ గా కలుసుకున్నారు. లండన్ లో అజిత్ పాల్గొన్న కార్ రేస్ ను ప్రారంభించడానికి అక్కడికి వెళ్లిన విజయ్, అజిత్ ను చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుని తన ప్రేమను పంచుకున్నారు.

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

44
స్నేహం కంటే ప్రేమకే పవర్ ఎక్కువ
Image Credit : intsgram/Suriya

స్నేహం కంటే ప్రేమకే పవర్ ఎక్కువ

దీనికి సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే, లైక్స్, కామెంట్స్ వెల్లువలా వచ్చాయి. ఆ వీడియోకు రెండు రోజుల్లోనే సుమారు 22 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని విజయ్ - అజిత్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ఆ రికార్డును కేవలం 8 గంటల్లోనే బద్దలు కొట్టింది సూర్య - జ్యోతికల జోడీ. వాళ్ల పెళ్లి రోజు వీడియో పోస్ట్ చేసిన 8 గంటల్లోనే 35 లక్షల లైక్స్ తెచ్చుకుని నంబర్ 1 స్థానంలో నిలిచింది. స్నేహం కంటే ప్రేమకే పవర్ ఎక్కువ అని ఈ వీడియో ప్రూవ్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Recommended image2
AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్
Recommended image3
Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే
Related Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Venkatesh: ఒక్క ఫైట్ లేదు, విలన్ కూడా లేడు, సినిమా చూసి వెంకటేష్ భార్య త్రివిక్రమ్ ను పిలిచి ఏమన్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved