MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. పబ్లిక్ ఫిగర్ ను మాత్రమే, వేదింపులపై నటి ఉర్ఫీ జావేద్ ఆవేదన

నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. పబ్లిక్ ఫిగర్ ను మాత్రమే, వేదింపులపై నటి ఉర్ఫీ జావేద్ ఆవేదన

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరున్న ఉర్ఫీకి అంతే కాట్రవర్సీలు కూడా ఉన్నాయి. తాజాగా ఆమెపై వేదింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 22 2023, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ టీవీ న‌టి, సోషల్ మీడియాలో పాపులర్ ప‌ర్స‌నాలిటీ ఉర్ఫీ జావెద్‌కు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హాట్ బ్యూటీగా అభిమానులను సంపాదించిన ఉర్పీ..అంతే కాంట్రవర్సీలను కూడా మూట గట్టుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డిఫరెంట్ స్టైల్ లో డ్రస్సులు మార్చడం.. కొత్త కొత్త వెరైటీ ఫ్యాషన్స్ ను పరిచయం చేయడం... జీన్స్  ప్యాంట్ ను.. టాప్ గా మార్చి వేసుకోవడం.. లాంటి వెరైటీ పనులు చేస్తుంటుంది. బాలీవుడ్ నటుల్లో చాలా డిఫరెంట్ అనిపించకుంది ఉర్ఫీ. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ.. వార్తల్లో నిలస్తూ వస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా తనపూ జరిగిన చేదు అనుభవాన్ని వివరించింది. 
 

36

ఉర్ఫీకీ విమానంలో చేదు అనుభ‌వం ఎదురైంది. గురువారం రాత్రి ఆమె విమానంలో ముంబై నుంచి గోవా వెళ్తుండ‌గా మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఓ వ్య‌క్తి ఆమెను వేధించాడు. ఎకాన‌మీ క్లాసులో కూర్చున్న త‌ర్వాత ఆమెను టీజ్ చేయడం మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన క్లిప్‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసిం

46
Urfi Javed

Urfi Javed

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ఉర్ఫీ.. తన ఆవేదనను వెల్లడించింది. త‌న‌ను కొంద‌రు ఈవ్ టీజింగ్ చేశార‌ని వాపోయింది. ముంబై నుంచి గోవా వెళ్తుండ‌గా తాను వేధింపులు ఎదుర్కొన్న‌ట్టు చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈవ్ టీజింగ్ చేస్తూ, పేర్లు పెట్టి పిలుస్తూ వేధించార‌ని పేర్కొంది.

56
Urfi Javed

Urfi Javed

అయితే తాను  మాత్రం వారితో  గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదని.. వారి పక్కన ఉన్నవారిని ఈ విషయంపై అడిగితే.. వారి స్నేహితుడు మ‌ద్యం తాగి ఉన్నాడ‌ని చెప్పార‌ని తెలిపింది. తాగి ఉన్నా స‌రే మ‌హిళ‌ల‌తో ఇలా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని క్ష‌మించ‌లేమ‌ని ఈ విషయంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 
 

66
Image: Urfi Javed / Instagram

Image: Urfi Javed / Instagram

అంతే కాదు ఉర్ఫీ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాను పబ్లిక్ ఫిగ‌ర్‌నే అయినా ప‌బ్లిక్ ప్రాప‌ర్టీని మాత్రం కాద‌ని.. తెగేసి చెప్పింది. రకరకాల వార్తలతో..  డ్రెస్సింగ్ స్టైల్‌తో ఉర్ఫీ జావెద్ ఎప్పుడూ వర్త్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె  పింక్ డ్రెస్ వేసుకుని న్యూలుక్‌లో ఫొటోల‌కు పోజిచ్చింది. కాగా, ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై నిత్యం వివాదాలు రాజుకుంటూనే ఉంటాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved