MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg boss Lahari: శారీలో సూపర్ సెక్సీగా బిగ్ బాస్ లహరి.. అమ్మడు హాట్ ఫోజులకు సోషల్ మీడియా షేక్ 

Bigg boss Lahari: శారీలో సూపర్ సెక్సీగా బిగ్ బాస్ లహరి.. అమ్మడు హాట్ ఫోజులకు సోషల్ మీడియా షేక్ 

బిగ్ బాస్ ఫేమ్ లహరి నల్ల చీరలో సూపర్ సెక్సీగా దర్శనమిచ్చారు. సాంప్రదాయ కట్టులో కూడా సెగలు రేపేలా అమ్మడు ఫోజులున్నాయి. లహరి గ్లామర్ కుర్ర గుండెలను కొల్లగొడుతుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 09 2022, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
bigg boss lahari

bigg boss lahari

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన లహరికి(Lahari) బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు.

27
bigg boss lahari

bigg boss lahari

ఎప్పటికైనా బ్రేక్ వస్తుందే ఆమె లహరిలో మెండుగా ఉంది. దాని కోసం ఆమె సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. హీరోయిన్ కావాలని కలలు కంటున్న లహరి సోషల్ మీడియా వేదికగా అదే చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మరింత పాప్యులర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.  


 

37
bigg boss lahari

bigg boss lahari

 లహరి బిగ్ బాస్ సీజన్ 5(Bigg boss telugu 5) తో గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయారు. కట్టిపడేసి గ్లామర్, టాలెంట్ ఉండి కూడా నిరూపించుకునే లోపే ఆమె గేమ్ కి తెర పడింది. కొన్ని వివాదాలు ఆమె ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి. 
 

47
bigg boss lahari

bigg boss lahari


 లహరి క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు ప్రియ ఓపెన్ అయ్యారు. ఈ విషయంలో రవి, లహరి నటి ప్రియ పై ఫైర్ అయ్యారు. అలాగే రవి, లహరి బాత్రూమ్ ఏరియాలో మిడ్ నైట్ హగ్ చేసుకోవడం చూశానని ప్రియ చెప్పడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. 

57
bigg boss lahari

bigg boss lahari

రవితో లహరి రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా... లహరి గురించి రవి తప్పుగా మాట్లాడినట్లు రుజువైంది. నాగార్జున లహరి తన వెంటబడుతుందని రవి ప్రియతో చెప్పిన వీడియో ప్రూఫ్ విడుదల చేశారు. దీనితో ప్రియ కంటే లహరి డేంజర్ అని లహరి తర్వాత అర్థమైంది.
 

67
Lahari

Lahari


ఈ వివాదంలో నష్టపోయింది మాత్రం లహరినే. కారణం ఏదైనా లహరి మూడవ వారమే హౌస్ ని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగింది. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది.

77
Lahari

Lahari


కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా.... లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా పని చేస్తుంది. దీంతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved