MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bhumi Pednekar: విరహవేదన అనుభవిస్తూ.. ఎరుపెక్కిన అందాలతో హాట్ ట్రీట్, కళ్ళు జిగేల్ మనే సొగసుకు దాసోహం..

Bhumi Pednekar: విరహవేదన అనుభవిస్తూ.. ఎరుపెక్కిన అందాలతో హాట్ ట్రీట్, కళ్ళు జిగేల్ మనే సొగసుకు దాసోహం..

2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బోల్డ్ బ్యూటీగా రాణిస్తోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 24 2022, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బోల్డ్ బ్యూటీగా రాణిస్తోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. 

310

భూమి పెడ్నేకర్ బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా అందాలు ఆరబోస్తోంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. 

410

తాజాగా భూమి పెడ్నేకర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా రెడ్ శారీలో మెరిసింది. కంప్లీట్ రెడ్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో భూమి పెడ్నేకర్ అందాల శిల్పంలా వెలిగిపోతోంది. వయ్యారాలు ఒలికిస్తూ ఎరుపెక్కిన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తోంది. 

510

ట్రాన్స్ పరెంట్ గా ఉన్న రెడ్ శారీలో భూమి పెడ్నేకర్ వయ్యారాలు ఒలికిస్తున్న విధానం స్టన్నింగ్ అనే చెప్పాలి. విరహ వేదన అనుభవిస్తున్నట్లు భూమి ఇస్తున్న ఫోజులు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. నాభి సొగసులు, క్లీవేజ్ పరువాలతో కుర్రాళ్ళని భూమి పెడ్నేకర్ వేడెక్కిస్తోంది. 

610

ఈ రేంజ్ లో భూమి పెడ్నేకర్ అందాలని గతంలో ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదనే చెప్పాలి. భూమి పెడ్నేకర్ అందాలుకు నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా భూమి పెడ్నేకర్ ప్రస్తుతం అర్జున్ కపూర్ సరసన 'ది లేడీ కిల్లర్' చిత్రంలో నటిస్తోంది. ఆ మూవీ షూటింగ్ లొకేషన్ పిక్స్ కూడా భూమి షేర్ చేసింది. 

710

ఇదిలా ఉండగా భూమి పెడ్నేకర్ రీసెంట్ గా హీరోయిన్ల రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  కోవిడ్ టైంలో నిర్మాతలు హీరోయిన్లకు రెమ్యునరేషన్ తగ్గించి ఇచ్చారని ఆరోపించింది. కొరోనా వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని.. రెమ్యునరేషన్ తగ్గించారు. 

810

కానీ హీరోల రెమ్యునరేషన్ మాత్రం తగ్గించలేదు. హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పే ధైర్యం నిర్మాతలకు లేదు. ఇదెక్కడి న్యాయం అని భూమి ప్రశ్నిస్తోంది. హీరోయిన్లని మాత్రం బలిచేస్తారు అంటూ ఆరోపించింది. 

910

దీనితో భూమి పెడ్నేకర్ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే  మహిళలపై వేధింపులు జరుగుతున్నాయనే ప్రచారంతో బాలీవుడ్ పరువు పోగొట్టుకుంది.   

1010

తాజాగా రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని భూమి పెడ్నేకర్ ఆరోపించింది. భూమి పెడ్నేకర్ ఆరోపణలపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.    

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: వీరభద్రుడు మూవీ OTT రిలీజ్, కరుప్పు థియేటర్లలో ఎంత వసూలు చేసిందో తెలుసా?
Recommended image2
Raghava Lawrence: సస్పెన్స్‌ ను బ్రేక్ చేసిన లారెన్స్, సీఎం విజయ్ విషయంలో కీలక ప్రకటన
Recommended image3
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved