MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • అల్లు బ్రదర్స్ పై బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు బాబీ పరిస్థితికి కారణం అదే, అతి వాగుడు వైరల్

అల్లు బ్రదర్స్ పై బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు బాబీ పరిస్థితికి కారణం అదే, అతి వాగుడు వైరల్

ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి బండ్ల గణేష్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా హాజరయ్యారు. అల్లు బాబీని పక్కనే పెట్టుకుని బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 05 2022, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ బండ్ల గణేష్. ముక్కుసూటిగా మాట్లాడడం అతడి నైజం. బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కొన్ని సందర్భాల్లో వివాదంగా మారుతుంటాయి.  నిర్మాతగా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బండ్ల గణేష్ ట్విట్టర్ లో, సినిమా ఈవెంట్స్ లో చేసే వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతుంటాయి. కొన్ని సార్లు వివాదంగా మారి బండ్ల గణేష్ కి చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. బండ్ల గణేష్ కి తాన్ టంగ్ కంట్రోల్ లో ఉండదు అనే విమర్శ ఉంది. తాజాగా బండ్ల గణేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఈ సారి ఏకంగా బండ్ల గణేష్ అల్లు బ్రదర్స్ పై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. 

36

ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి బండ్ల గణేష్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా హాజరయ్యారు. ఆయనతో కలసి మాటలు కలిపిన బండ్ల గణేష్ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అల్లు బాబీని పక్కనే పెట్టుకుని బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 

46

అందరికి చెబుతున్నా.. దయచేసి తండ్రి మాట వినొద్దు. తండ్రి మాట వింటూ పెరిగితే మా బాబీ గారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా నచ్చింది చేస్తే మా హీరో బన్నీగారిలా అవుతారు. బాబీగారిలా కావాలా, బన్నీగారిలా అవ్వాలా అనేది మీరే నిర్ణయించుకోండి. 

56

అల్లు బాబీ గారు చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని తండ్రి మాట వింటూ పెరిగారు. అందుకే ఇలా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చింది చేసుకుంటూ వెళ్లారు. కాబట్టే ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. బట్టి ప్రతి ఒక్కరూ సొంత నిర్ణయాలు తీసుకోవాలి అని బండ్ల గణేష్ తెలిపాడు. అల్లు బాబీని ఆ వ్యాఖ్యలు  కాస్త కించ పరిచే విధంగా ఉన్నాయి. 

66

కానీ అల్లు బాబీ బండ్ల గణేష్ కామెంట్స్ ని సరదాగా తీసుకుని నవ్వేశారు. నెటిజన్లు మాత్రం బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్నారు. అన్నదమ్ములని పోల్చుతూ ఒకరిని పొగుడుతూ, మరొకరిని తక్కువ చేస్తూ మాట్లాడడం ఏంటి.. కామన్ సెన్స్ లేదా అంటూ బండ్ల గణేష్ పై ట్రోలింగ్ కి దిగుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved