MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్ శారీలో సిగ్గు మొగ్గలేస్తూ అషురెడ్డి ఫోజులు.. ఉగాది రోజు ట్రెండ్ మార్చిన బోల్డ్ బ్యూటీ

రెడ్ శారీలో సిగ్గు మొగ్గలేస్తూ అషురెడ్డి ఫోజులు.. ఉగాది రోజు ట్రెండ్ మార్చిన బోల్డ్ బ్యూటీ

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఉగాది సందర్భంగా అషురెడ్డి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 22 2023, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. 

27

బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది. 

37

ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

47

ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. 

57

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది. 

67

అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఉగాది సందర్భంగా అషురెడ్డి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ఎప్పుడూ బోల్డ్ డ్రెస్సులు, ట్రెండీ అవుట్ ఫిట్ లలో మెరిసే అషురెడ్డి ఉగాది రోజున తన ట్రెండ్ పక్కన పెట్టి చీరకట్టులో పద్దతిగా కనిపించింది. 

77

సిగ్గు మొగ్గలేస్తూ అషురెడ్డి ఇస్తున్న ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. ఎంతో అద్భుతంగా ఆమె లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శారీలో అషురెడ్డి అందం రెట్టింపు అయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic : యష్ అభిమానులకు షాక్! టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా? అసలు నిజం ఇదే!
Recommended image2
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
Recommended image3
Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved