MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ బట్టలు కూడా ఎందుకు.. బ్రా లాంటి డ్రెస్ లో అషురెడ్డి అరాచకం, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ఆ బట్టలు కూడా ఎందుకు.. బ్రా లాంటి డ్రెస్ లో అషురెడ్డి అరాచకం, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 26 2022, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది. 

312

ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

412

ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. 

512

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది. 

612

అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇటీవల అషు రెడ్డి హాట్ షోతో రెచ్చిపోతోంది. 

712

ఆర్జీవిని ఇంటర్వ్యూ చేశాక బోల్డ్ గా కనిపించడం అషురెడ్డికి కూడా అలవాటైపోయింది ఏమో. తాజాగా అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ వీడియో షేర్ చేసింది. శాసనసభ చిత్రం నుంచి 'నన్ను పట్టుకుంటే' అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ వీడియో షేర్ చేసింది అషురెడ్డి.  

812

శరీరంపై తన అందాలకు టైట్ హగ్ ఇచ్చినట్లుగా ఉన్న మినీ డ్రెస్ లో అషురెడ్డి బోల్డ్ డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్ లో అషు రెడ్డి మతిపోగొట్టేలా క్లీవేజ్ అందాలు ఆరబోస్తోంది. బ్రాని తలపించేలా ఉన్న డ్రెస్ లో అషురెడ్డి అంగాంగ ప్రదర్శన చేస్తూ గ్లామర్ విధ్వసం సృష్టిస్తోంది. 

912

అభిమానులు కూడా ఈ పాటకు రీల్స్ చేసి పోస్ట్ చేయాలని అషురెడ్డి రిక్వస్ట్ చేసింది. క్లోజప్ గా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ అషురెడ్డి అరాచకం సృష్టిస్తోంది. 

1012

తన హాట్ హాట్ పరువాలని అన్ని యాంగిల్స్ లో కనుల విందు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. కొన్ని యాంగిల్స్ లో అషు రెడ్డి సమంత లాగా ఉంది అని అంటున్నారు. మొత్తంగా అషురెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ కుర్రాళ్ళని ఉడికించడం మొదలు పెట్టింది. 

 

1112

థైస్ అందాలు, క్లీవేజ్ అందాలకు కుర్రాళ్లు వెర్రెత్తి పోతున్నారు. తన ఎదపరువాలని దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్లకు గాలం వేస్తోంది ఈ బోల్డ్ యాంకర్. 

1212

అషురెడ్డి హాట్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అషురెడ్డి ఇంత బోల్డ్ గా డ్యాన్స్ చేస్తుంటే నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ బట్టలు కూడా అవసరమా.. అవి కూడా లేకుంటే ఇంకా లోకేష్ వస్తాయి కదా అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Recommended image2
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Recommended image3
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved