MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • విచ్చలవిడిగా తిరిగేస్తున్న ప్రేమ జంట... పారిస్ లో తేలిన మలైకా, అర్జున్ కపూర్!

విచ్చలవిడిగా తిరిగేస్తున్న ప్రేమ జంట... పారిస్ లో తేలిన మలైకా, అర్జున్ కపూర్!

ప్రేమకు వయసు లేదంటారు. ఏ వయసు వారితో ఎవరైనా ప్రేమలో పడొచ్చు. అర్జున్ కపూర్ ప్రేమ అలాంటిదే. పెళ్ళై విడాకులైన మలైకా ప్రేమలో పడ్డాడు అర్జున్ కపూర్. చాలా ఏళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు.   

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 28 2022, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Malaika aroar Arjun Kapoor

Malaika aroar Arjun Kapoor

ఇక తమ రిలేషన్ ఓపెన్ చేసిన అర్జున్ కపూర్(Arjun Kapoor), మలైకా అరోరా... కలిసి విహారాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట పారిస్ వెళ్లారు. అక్క అందమైన ఈఫిల్ టవర్ వద్ద ఫోటోలు దిగారు. సదరు ఫోటోలు మలైకా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Malaika aroar Arjun Kapoor

Malaika aroar Arjun Kapoor

ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను ఏలారు మలైకా (Malaika Arora). ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కాలు కదిపారు. 

36
Malaika aroar Arjun Kapoor

Malaika aroar Arjun Kapoor


1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 48ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ కంటే వయసులో 12ఏళ్ళు పెద్దది. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది. 
 

46
Malaika aroar Arjun Kapoor

Malaika aroar Arjun Kapoor

మలైకాకు ఇప్పుడు టీనేజ్ కొడుకు ఉన్నాడు. ఇక త్వరలో అర్జున్ కపూర్ ఆమెను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే గనక జరిగితే సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

56
Malaika aroar Arjun Kapoor

Malaika aroar Arjun Kapoor


ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా... వెండితెరపై కనిపించడం లేదు. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు. ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.
 

66
Malaika aroar Arjun Kapoor

Malaika aroar Arjun Kapoor

ఇక తమ రిలేషన్ ఓపెన్ చేసిన అర్జున్ కపూర్(Arjun Kapoor), మలైకా అరోరా... కలిసి విహారాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట పారిస్ వెళ్లారు. అక్క అందమైన ఈఫిల్ టవర్ వద్ద ఫోటోలు దిగారు. సదరు ఫోటోలు మలైకా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved