- Home
- Entertainment
- ప్యాంట్ విప్పేసి బాటమ్ యాంగిల్‌లో కెమెరాకి పోజులిచ్చిన వర్మ బ్యూటీ.. థండర్ థైస్‌కి థర్మామీటర్లు పగిలిపోవడమే
ప్యాంట్ విప్పేసి బాటమ్ యాంగిల్‌లో కెమెరాకి పోజులిచ్చిన వర్మ బ్యూటీ.. థండర్ థైస్‌కి థర్మామీటర్లు పగిలిపోవడమే
రామ్‌గోపాల్ వర్మ ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్లు.. తన స్టయిల్‌లోనే బోల్డ్ గా ఉంటారు. ఇప్పటికే `అప్సరా రాణి` గురించి తెలిపిందే. బోల్డ్, హాట్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ నెట్టింట బ్లాస్ట్ అయ్యింది.

అప్సరా రాణి.. వర్మ బ్యూటీగా పాపులర్ అయ్యింది. అందాలను దాచుకోకుండా ఆవిష్కరించే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ప్యాంట్ లేకుండా బోల్డ్ గా పోజులిచ్చింది. ప్యాంట్ విప్పేసి మెట్లపై కూర్చొని బాటమ్(కింద) యాంగిల్‌లో కెమెరాకి పోజులివ్వడం విశేషం. దీంతో ఈ బ్యూటీ థండర్ థైస్‌కి, ఆ హాట్ యాంగిల్‌కి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.
బోల్డ్ బ్యూటీ ఇందులో మత్తెక్కించే పోజులిచ్చింది. టెంప్టింగ్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్లకి మెంటల్ ఎక్కిస్తుంది. మెట్లపై పడుకుని మరీ విరహంతో రెచ్చగొడుతుంది. ప్రస్తుతం అప్సరా రాణి బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు.
అప్సరా రాణి.. `4 లెటర్స్` అనే చిత్రంలో నటించింది. తొలి చిత్రంతోనే గ్లామర్ షోకి గేట్లు ఎత్తేసింది. సినిమాలో ఓ మోస్తారుగానే షో చేసినా ఆ తర్వాత సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. విజృంభించింది. ఇక వర్మ దర్శకత్వంలో రూపొందిన `థ్రిల్లర్` చిత్రంలో మెయిన్ రోల్ చేసింది. గ్లామర్‌కి గేట్లు ఎత్తేసింది. ఎలాంటి హద్దుల్లేకుండా ఆల్ యాంగిల్స్ లో అందాలు ఆవిష్కరించింది.
ఈ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ ఎంత చూపించాలో అంతగా చూపించారు. దీంతో సంచలనంగా మారింది అప్సరా రాణి. ఆమె అందాల విస్పోటనానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆమెకి ఫ్యాన్స్ అయిపోయారు. కానీ సినిమాని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీనితో అప్సరా రాణి పాపులర్ అయ్యింది.
అనంతరం `ఉల్లాల ఉల్లాల` సినిమాలో మెరిసింది. రవితేజతో `క్రాక్` చిత్రంలో అద్భుమైన డాన్సుతో అదరగొట్టింది. ఇందులో `భూమ్ బదల్` పాటకి మాస్ స్టెప్పులతో రచ్చ చేసింది. ఈ పాట ఓ రేంజ్‌లో ఊపేసింది. మాస్ బీట్‌కి అప్సరా రాణి స్టెప్పులు, అందాలు పాటని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. రవితేజ ఎనర్జీ కలవడంతో పాట బంపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత వర్మ కాంపౌండ్‌లోనే `డీ కంపెనీ`, `డేంజరస్` చిత్రాల్లో మెరిసింది. `డేంజరస్`లో ఏకంగా గేగా నటించి షాకిచ్చింది. కానీ అందాల విందులో మరో డోస్ చూపించింది. చివరగా ఈ ఏడాది వచ్చిన సుధీర్‌బాబు `హంట్`లో మరో ఐటెమ్ సాంగ్ చేసింది. కానీ సినిమా ఆడకపోవడంతో పాట పెద్ద క్లిక్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ప్రాజెక్ట్ లు లేవు.
దీంతో మరోసారి వర్మతో కలిసి ఫోటో షూట్లు చేసింది. ప్యాంట్ లేకుండా షర్ట్ బటన్స్ విప్పేసి బికినీలో అందాలన్నీ ఆరబోసింది. తన థండర్ థైస్‌తో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుందీ సెక్సీ బ్యూటీ.