MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anupama Parameswaran: సైడ్ యాంగిల్ లో అనుపమ చిలిపి ఫోజులు.. నైట్ వేర్ లో నడుము అందాలు చూపిస్తూ..

Anupama Parameswaran: సైడ్ యాంగిల్ లో అనుపమ చిలిపి ఫోజులు.. నైట్ వేర్ లో నడుము అందాలు చూపిస్తూ..

అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 08 2022, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమె క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో Anupama Parameswaran నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

36

ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ 2, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా అనుపమ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. గ్లామర్ విషయంలో అనుపమ రూటు మార్చినట్లు ఉంది. 

46

నైట్ వేర్ లో చిలిపిగా ఫోజులు ఇస్తూ కేక పెట్టిస్తోంది. నడుము అందాలతో అనుపమ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూనే అల్లరి పిల్లగా ఆమె చేస్తున్న క్యూట్ వేషాలు ఆకట్టుకుంటున్నాయి. 

56

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

66

ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ చిత్రాలపై ఆశలు పెట్టుకుంది. ఈ మూడు చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తికేయ 2 చిత్రాన్ని దర్శకుడు చందూ ముండేటి నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. నేడు అనుపమ బర్త్ డే సందర్భంగా 18 పేజెస్ చిత్ర యూనిట్ కూడా అందమైన పోస్టర్ తో ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja Awards: పద్మశ్రీ నుంచి 6 నేషనల్ అవార్డుల దాకా... భారతీరాజా సాధించిన ఘనతలు!
Recommended image2
Balakrishna: నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
Bharathiraja: భారతీరాజా సాహసం.. ఇల్లు అమ్మి సినిమా తీసిన స్టార్ డైరెక్టర్.. చివరికి ఏమయ్యిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved