MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • డాక్టర్ బాబుకు కొత్తగా దొరికిన గంటలక్క, గంటగంటకూ మోతే అంటున్న ఆది.

డాక్టర్ బాబుకు కొత్తగా దొరికిన గంటలక్క, గంటగంటకూ మోతే అంటున్న ఆది.

ఉగాది సందర్భంగా బుల్లి తెరపై స్పెషల్ ప్రోగ్రామ్స్ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా అంగరంగ వైభవంగా అంటూ జబర్థస్త్ టీమ్ తో పాటు.. సీరియల్ సెలబ్రిటీల సందడి ఆడియన్స్ ను గిలిగింతలు పెడుతుంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 02 2022, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఉగాది ఈ ఈవెంట్ లో స్టార్ సెలబ్రిటీ రోజాతో పాటు,జీవితా రాజశేఖర్,సీనియర్ నటీనటులు సందడి చేశారు. ముఖ్యంగా ఈవెంట్ మొత్తగానకి డాక్టర్ బాబు జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే కార్తీక దీపం ఫేమ్  డాక్టర్ బాబు ఫ్యామిలీతో సందడి చేశాడు. అంతే కాదు ఈ ప్రోగ్రామ్ లో డాక్టర్ బాబకు కొత్తగా గంటలక్క కూడా దొరికింది. వీరి మధ్య లవ్ సింబర్స్, లవ్ సాంగ్ ట్రాక్ లతో హడావిడి చేశారు. 
 

36

లేడీ గెటప్ లో ఉన్న జబర్ధస్త్ ఫేమ్ శాంతి స్వరూప్.. తనకు నిరుపమ్ మాజీ ప్రేమికుడంటూ.. డాక్టర్ బాబుతో స్పెషల్ ఫెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ పెర్ఫామెన్స్ తో ఈవెంట్ లో అంతా నవ్వుల పువ్వులు పూశాయి. 
 

46

అటు ఇదే ఛాన్స్ గా తీసుకున్న ఆది డాక్టర్ బాబుతో పాటు శాంతి స్వరూప్ ను కూడా ఒక ఆట ఆడుకున్నాడు. డాక్టర్ బాబు మీకు కొత్తగా గంటలక్క దొరికింది. ఇక నుంచి గంటలక్కతో డాక్టర్ బాబు .. గంటంగటకూ చూడండంటూ వరుస పంచులతో హడావిడి చేశాడు. 

56

మొత్తానికి ఈవెంట్ అంతా డాక్టర్ బాబుగా నిరుపమ్, గంటలక్కగా శాంతిస్వరూప్ నవ్వుల్లో ముంచెత్తారు. అటు ప్రతీ సీన్ ను గమనిస్తున్న నిరుపమ్ సతీమణి మంజులా కూడా బాగా ఎంజాయ్ చేశారు. 

66

ఈవెంట్ లో నిరుపమ్, మంజుల దంపతులకు మరోసారి పెళ్లి చేయడం.. సీనియర్ యాక్ట్రస్ తో కామెడీ చేయించడం.. జబర్ధస్త్ టీమ్ తో కామన్ గా కడుపుబ్బా నవ్వించే స్కిట్ లతో సందడి చేశారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా
Recommended image2
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Nagarjuna Cheat Day: ఫ్రెండ్స్‌తో రెండు బీర్లు, నాటుకోడితో కడుపునిండా భోజనం.. నాగార్జున చీటింగ్ డే ఎప్పుడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved