MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా

Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా

Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలయ్య నటించిన 3 క్రేజీ సినిమాలు కనిపించకుండా పోయాయి. బాక్సాఫీస్ వద్ద జరిగిన ఈ పోటీ గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 23 2026, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ravi Teja
Image Credit : Asianet News

Ravi Teja

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో పవర్ ఫుల్ మాస్ హీరో. ఇక రవితేజ ఏమో మంచి కామెడీ టైమింగ్ ఉన్న మాస్ హీరో. ఇలాంటి ఇద్దరు హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ జరిగితే రసవత్తరంగా ఉంటుంది. బాలయ్యతో బాక్సాఫీస్ పోటీలో రవితేజ విజయం సాధించారు. 3 సార్లు వీరిద్దరి సినిమాలు ఒకేసారి పోటీ పడ్డాయి. ఆ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒక్క మగాడు - కృష్ణ
Image Credit : Asianet News

ఒక్క మగాడు - కృష్ణ

రవితేజ దెబ్బకు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యత ప్రతిష్ఠాత్మక చిత్రం డిజాస్టర్ అయింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఒక్క మగాడు మూవీ కనీ వినీ ఎరుగని విధంగా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. చెత్త కథ, దర్శకత్వం వల్ల తొలి షో నుంచే ఒక్క మగాడు చిత్రానికి డిజాస్టర్ టాక్ మొదలైంది. పుండు మీద కారం లాగా ఒక రోజు గ్యాప్ తో రవితేజ కృష్ణ మూవీ రిలీజ్ అయింది. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ తొలి రోజునుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాలయ్య ఒక్కమగాడు మూవీ బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. ఒక్క మగాడు మూవీ 2008 జనవరి 11న రిలీజ్ కాగా.. కృష్ణ మూవీ జనవరి 12న రిలీజ్ అయింది.

Related Articles

Related image1
Weight Loss: షాకింగ్.. ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన హీరోయిన్, ఖుష్బూ ఫాలో అయిన జపనీస్ ట్రిక్ ఇదే
Related image2
Chiranjeevi Movie Remake: చిరంజీవి సూపర్ హిట్ మూవీ రీమేక్, ఆ కామెడీ హీరోకే సాధ్యం.. తేల్చేసిన రాంచరణ్, కానీ
35
మిత్రుడు - కిక్
Image Credit : Asianet News

మిత్రుడు - కిక్

మరోసారి బాలయ్య, రవితేజ 2009లో పోటీ పడ్డారు. మే 1న బాలకృష్ణ మిత్రుడు చిత్రం రిలీజ్ అయింది. వారం గ్యాప్ లో రవితేజ కిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిత్రుడు నిరాశ పరచగా.. కిక్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

45
పరమవీర చక్ర - మిరపకాయ్
Image Credit : book my show

పరమవీర చక్ర - మిరపకాయ్

2011లో బాలకృష్ణ, రవితేజ మరోసారి సంక్రాంతికి పోటీ పడ్డారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన పరమవీర చక్ర చిత్రం జనవరి 12న రిలీజ్ అయింది. అదే రోజున రవితేజ మిరపకాయ్ మూవీ విడుదలైంది. పరమవీర చక్ర దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మిరపకాయ్ మాత్రం సూపర్ హిట్ అయింది.

55
రవితేజదే పైచేయి
Image Credit : Instagram

రవితేజదే పైచేయి

మొత్తంగా రవితేజ, బాలకృష్ణ మధ్య జరిగిన బాక్సాఫీస్ వార్ లో రవితేజనే విజయం సాధించారు. రవితేజ తాజాగా తన వరుస పరాజయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇరుముడి చిత్రంతో సంచలన బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నెవర్ బిఫోర్ అనిపించే కలెక్షన్స్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Nagarjuna Cheat Day: ఫ్రెండ్స్‌తో రెండు బీర్లు, నాటుకోడితో కడుపునిండా భోజనం.. నాగార్జున చీటింగ్ డే ఎప్పుడో తెలుసా?
Recommended image3
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Related Stories
Recommended image1
Weight Loss: షాకింగ్.. ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన హీరోయిన్, ఖుష్బూ ఫాలో అయిన జపనీస్ ట్రిక్ ఇదే
Recommended image2
Chiranjeevi Movie Remake: చిరంజీవి సూపర్ హిట్ మూవీ రీమేక్, ఆ కామెడీ హీరోకే సాధ్యం.. తేల్చేసిన రాంచరణ్, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved