MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రష్మీ.. స్టార్ యాంకర్ ని అంత మాట అనేశాడేంటి! ఆమె చేసిన తప్పేంటి!

నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రష్మీ.. స్టార్ యాంకర్ ని అంత మాట అనేశాడేంటి! ఆమె చేసిన తప్పేంటి!

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ను ఓ వ్యక్తి చెప్పుతో కొట్టాలి అన్నాడు. సదరు కామెంట్ కి రష్మీ గౌతమ్ రిప్లై ఇచ్చింది. రేపు మీ పిల్లలకు కూడా ఇదే జరుగుతుందని హెచ్చరించింది.   

1 Min read
Author : Sambi Reddy
Published : May 07 2024, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rashmi Gautam

Rashmi Gautam

రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలన్న విషయం తెలిసిందే. ఆమె జీవహింసను వ్యతిరేకిస్తారు. మూగజీవాలను ఆహారం కోసం లేదా, ఇతర కారణాలతో హింసిస్తే ఆమె తట్టుకోలేరు. జంతువుల రక్షణ కోసం ఆమె చాలా కాలంగా పోరాటం చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
photo credit- rashmi Instagram

photo credit- rashmi Instagram

జీవులను ఏ రూపంలో కూడా ఇబ్బందులకు గురి చేయకూడదని నమ్మే రష్మీ వీగన్ గా మారింది. ఆమె మాంసాహారమే కాదు...  పాలు, పాల ఉత్పత్తులు,  గుడ్లు కూడా తినరు. అయితే మూగ జీవాలను సపోర్ట్ చేస్తూ రష్మీ చేసే సోషల్ మీడియా కామెంట్స్ ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. 

 

36
Rashmi Gautam

Rashmi Gautam

గత ఏడాది హైదరాబాద్ లో ఒక బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. ఈ ఘటనలో బాలుడు తల్లిదండ్రులదే తప్పని  రష్మీ గౌతమ్ వాదించింది. దాంతో రష్మీని దారుణంగా ట్రోల్ చేశారు. అలాగే బక్రీద్ పండగకు జరిగే గోవధను కూడా ఆమె వ్యతిరేకించడం వివాదాస్పదం అయ్యింది. 

46

తాజాగా రష్మీ గౌతమ్ ఓ వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతున్న వీడియో షేర్ చేసింది. ఇది దారుణం అంటూ వాపోయింది. మనం ఇలాంటివి జరగకుండా ఎందుకు ఆపలేకపోతన్నామని ఆమె ప్రశ్నించారు. ఈ పోస్ట్ పై ఓ నెటిజెన్ స్పందించారు. 
 

 

56

ఆడపిల్లను రేప్ చేస్తున్నారు. బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు. చంపేస్తున్నారు. అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్స్ చేస్తున్నావు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి... అని కామెంట్ చేశాడు. 

 

66

ఈ కామెంట్ పై స్పందించిన రష్మీ గౌతమ్... ఇవాళ ఎద్దును చంపిన వాడు రేపు మీ పిల్లలను చంపుతాడు. వాడికి మనిషికి పశువుకు తేడా  తెలియదు బ్రెయిన్ వాడు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. రష్మీ గౌతమ్ సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved