MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కిర్రాక్ పోజులతో కవ్విస్తున్న అనసూయ భరద్వాజ్.. అదిరిపోయే డ్రెస్ లో రంగమ్మత్త గ్లామర్ మెరుపులు

కిర్రాక్ పోజులతో కవ్విస్తున్న అనసూయ భరద్వాజ్.. అదిరిపోయే డ్రెస్ లో రంగమ్మత్త గ్లామర్ మెరుపులు

బుల్లితెరపై యాంకర్ గా ఊపూపిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిగా బిజీగా అయిన విషయం తెలిసిందే. దీంతో టీవీ ఆడియెన్స్ కు, ఫ్యాన్స్ కు కాస్తా దూరమైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ మెరుపులతోనూ అదరగొడుతోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 09 2023, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఇంట్రెస్టింగ్ పోజులతో తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంటారు. తన వ్యక్తిగత విషయాలనే కాకుండా ఆయా అంశాలపైనా స్పందిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ట్రోల్స్ కూడా గురవుతూ ఉంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పట్లో అనసూయ ఎలాంటి పోస్టు పెట్టిన నెట్టింట క్షణాల్లోనే వైరల్ గా మారేవి. అలాగే తను ట్రోలర్స్ , నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. కానీ ఎక్కడా తగ్గకుండా ధీటుగా బదులిస్తూ వచ్చింది. ఇక ఇలా ఎప్పుడూ ఏదో రకంగా అనసూయ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గానే ఉంటారు. 
 

36

ఇదిలా ఉంటే.. అనసూయ బుల్లితెరపై అందాల ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఇక నెట్టింట కూడా అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ కట్టిపడేస్తోంది. ట్రెండీ వేర్స్ , ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ తో చూపు తిప్పుకోకుండా చేస్తోంది.

46

తాజాగా ఓ హోటల్ ను సందర్శించిన అనసూయ అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. రెడ్ లెహంగా ధరించి మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఇక వోణీ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చి మతులు చెడగొట్టింది. కవ్వించే చేష్టలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

56

రోజురోజకు మరింత బ్యూటీఫుల్ గా మెరుస్తూ ఈ ముద్దుగుమ్మ నెట్టింట చేస్తున్న రచ్చుకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన ఫొటోలను లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు. అనసూయ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

66

ఇక ‘జబర్దస్త్’ కామెడీ షోను వీడిన తర్వాత అనసూయ వరుస చిత్రాలతో వెండితెరపై అలరించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘విమానం’ చిత్రంలో వేశ్య పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2 : ది రూల్’లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Fashion: ధర ఏకంగా రూ.6 లక్షలు.. కృతి సనన్ ధరించే డ్రెస్సులు గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Recommended image2
Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Recommended image3
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved