MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందం పెంచుకోవడం కోసం ఆ పార్ట్ కి అనన్య నాగళ్ళ సర్జరీ, వికటించిందా ? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

అందం పెంచుకోవడం కోసం ఆ పార్ట్ కి అనన్య నాగళ్ళ సర్జరీ, వికటించిందా ? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 28 2022, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. సోషల్ మీడియాలో అనన్య హంగామా మామూలుగా ఉండడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. 

 

36

అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనన్య నాగళ్ళ హాట్ నెస్ కి కుర్రాళ్లు వెర్రెత్తిపోతున్నారు, అంతలా ఈ యంగ్ బ్యూటీ ఉడికిస్తోంది. అనన్యకి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి కానీ సరైన గ్లామర్ రోల్ పడడం లేదు. ఆమె సన్నిహితులు కొందరు నీ పెదవులు చిన్నవిగా ఉన్నాయని అందుకే ఆఫర్స్ రావడం లేదని చెప్పారట. 

46

దీనితో అనన్య నాగళ్ళ చాలా మంది నటీమణుల లాగే పెదవులకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ పిక్స్ లో కూడా ఆమె లిప్స్ కాస్త సాగిపోయినట్లు పెద్దవిగా కనిపిస్తున్నాయి. దీనితో అనన్య సర్జరీ చేయించుకున్న సంగతి వాస్తవమే అని కామెంట్స్ పెడుతున్నారు. 

56

అయితే అనన్య సర్జరీకి ముందే ఎంతో అందంగా ఉండేది. సర్జరీ వల్ల ఆమె అందం పాడైంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఉన్న అందాన్ని ఉంచుకోకుండాఆ హీరోయిన్లు ఇలా ప్లాస్టిక్ సర్జరీల పేరుతో ప్రయోగాలు చేసి కెరీర్ నాశనం చేసుకుంటున్నారు అని అంటున్నారు. 

66

అయితే అనన్య నిజంగానే లిప్స్ కి సర్జరీ చేయించుకుందా లేదా అనేది అధికారికంగా తెలియదు. గతంలో అయేషా టాకియా లాంటి హీరోయిన్లుకు సర్జరీ వికటించి అందం పాడైంది. సో అలాంటి ప్రయోగాలు చేయొద్దని నెటిజన్లు అనన్యకి సూచిస్తున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?
Recommended image2
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Recommended image3
Taapsee Home Tour: యూరోపియన్ స్టైల్‌లో స్టార్ హీరోయిన్ తాప్సీఇల్లు.. ఇంటీరియర్‌ చూస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved