MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • బోల్డ్ సీన్స్ లో అసలు నటించకూడదు అనుకున్నా,ఆ తర్వాతే తెలిసింది.. లిప్ లాక్ సీన్ పై అనన్య క్రేజీ కామెంట్స్

బోల్డ్ సీన్స్ లో అసలు నటించకూడదు అనుకున్నా,ఆ తర్వాతే తెలిసింది.. లిప్ లాక్ సీన్ పై అనన్య క్రేజీ కామెంట్స్

పొట్టేలు చిత్రంలో అనన్య లాంగ్ లిప్ లాక్ సీన్ లో నటించింది. చాలా బోల్డ్ గా అనన్య లిప్ లాక్ చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 06 2024, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ananya Nagalla

Ananya Nagalla

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. 

 

37

అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. అనన్య ఆ తరహా పాత్రలే కాదు గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో గ్లామర్ సంకేతాలు వదులుతోంది. కానీ అనన్యకి సరైన గ్లామర్ రోల్ మాత్రం పడడం లేదు. 

47

అనన్య నాగళ్ళ ఇప్పుడు రూట్ మార్చింది. పెర్ఫామెన్స్ కి అవకాశం ఉన్న వైవిధ్యమైన చిత్రాలకు ఓకె చెబుతుండడంతో అనన్యని ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. మార్చి 15న ఆమె నటించిన తంత్ర చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. అదే విధంగా పొట్టేలు చిత్రంలో కూడా అనన్య నటిస్తోంది. తంత్ర చిత్ర ప్రచార కార్యక్రమంలో అనన్యకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 

57

పొట్టేలు చిత్రంలో అనన్య లాంగ్ లిప్ లాక్ సీన్ లో నటించింది. చాలా బోల్డ్ గా అనన్య లిప్ లాక్ చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. ఇంతవరకు మీరు బోల్డ్ గా నటించలేదు. పొట్టేలు చిత్రంలో నటించారు. ఇప్పుడు తంత్ర చిత్రంలో కూడా అలాంటివి ఉన్నాయా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. అనన్య బదులిస్తూ.. ఆ చిత్రంలో లిప్ లాక్ సీన్ చాలా అవసరం. ఆ మూవీ ప్రెస్ మీట్ లో దాని గురించి మాట్లాడతా. తంత్ర చిత్రంలో ఎమోషనల్, గ్లామర్, రొమాంటిక్, హారర్ ఇలా అన్ని సన్నివేశాలు ఉన్నాయని అనన్య క్లారిటీ ఇచ్చింది. 

67

కెరీర్ బిగినింగ్ లో బోల్డ్ సీన్స్ లో నటించానని చెప్పారు కదా అని ప్రశ్నించగా.. అవునా చెప్పానా అంటూ నవ్వేసింది. దాని గురించి వివరణ ఇస్తూ.. అప్పుడు నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. కేవలాం పెర్ఫామెన్స్ కి అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేయాలనుకున్నా. కానీ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ అర్థం అయింది.. బోల్డ్ గా నటించడం కూడా పెర్ఫామెన్స్ లో భాగమే అని. 

77

మనిషి ఎదిగే క్రమంలో ప్రతి 6 నెలలకి ఆలోచనలు, అభిప్రాయాలు మారుతుంటాయి. అందుకే అప్పుడు అలా చెప్పా. ఆ విధంగా అనన్య నాగళ్ళ గ్లామర్ అండ్ బోల్డ్ రోల్స్ కి రెడీ అంటూ క్లారిటీ ఇచ్చింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: రామ్‌ చరణ్‌ సరసన 3200కోట్ల హీరోయిన్‌.. సుకుమార్‌ స్కెచ్‌ వేరే లెవల్‌
Recommended image2
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Recommended image3
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved