- Home
- Entertainment
- అమలాపాల్ తెగింపు.. జబ్బలపై టాప్ జారిపోతుండగా ప్రకృతిలో అందాల విందుతో మైండ్ బ్లోయింగ్ పోజులు..
అమలాపాల్ తెగింపు.. జబ్బలపై టాప్ జారిపోతుండగా ప్రకృతిలో అందాల విందుతో మైండ్ బ్లోయింగ్ పోజులు..
డస్కీ బ్యూటీ అమలాపాల్ అందాల ఆరబోయడంలో హద్దులు చెరిపేస్తుంది. ఇప్పటికే ఆమె బోల్డ్ లుక్స్ తో రెచ్చిపోతూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఏకంగా బోల్డ్ ఫోటోలతో దుమారం రేపుతుంది.

అమలా పాల్(Amala Paul) ప్రకృతి ఒడిలో రిలాక్స్ అవుతూ అందాలు ఆరబోసింది. జబ్బలపై టాప్ జారిపోతుండగా, ఆమె ప్రకృతిని ఆస్వాధిస్తూ బోల్డ్ గా పోజులిచ్చింది. టాప్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిందీ హాట్ బ్యూటీ. పరువాల విందుతో సోషల్ మీడియాకి చుక్కలు చూపిస్తుంది.
ప్రస్తుతం అమలాపాల్(Amala Paul Hot Photos) నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో అమాంతం టెంపరేచర్ పెంచుతున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ ఈ రేంజ్‌లో హాట్ షో చేయడంతో ఆమె అభిమానులు సైతం షాక్‌కి గురవుతున్నారు. ఇంతటి తెగింపు తట్టుకోవడం మా వల్ల కాదంటూ గగ్గోలు పెడుతున్నారు.
అమలాపాల్ రాను రాను డోసు పెంచుతుంది. ఏమాత్రం బెరుకు లేకుండా తన అందాల సంపదని ఆరబోస్తూ నెటిజన్లకి విజువల్ ట్రీట్నిస్తుంది. నెవర్ బిఫోర్ హాట్ షోతో టెంపరేచర్ పెంచుతుంది. ఈ నయా పిక్స్ ఇంటర్నెట్‌లో టెంపరేచర్ అమాంతం పెంచేయడం విశేషం. దీంతో ఈ అమ్మడి సెక్సీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇందులో అమలాపాల్ స్పందిస్తూ, `వన్ విత్ మామా నేచర్` అంటూ పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఫైరింగ్ ఎమోజీలను పంచుకుంటున్నారు. అంతేకాదు హాట్ నెస్ ఓవర్‌లోడ్ అని, మోస్ట్ బ్యూటీఫుల్ అని, ప్రకృతిలో అందాల విందు చూడతరమా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమలాపాల్ అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అమలాపాల్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. క్రేజ్‌కి తగ్గట్టుగా బోల్డ్ అటెంప్ట్ తో దూసుకుపోతుంది. అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. `ఆడై` చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు. ఏదేమైనా నటిగా తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది అమలాపాల్.
మరోవైపు అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో ఫోటోలు దిగుతూ వాటిని అభిమానులతో పంచుకుంటూ వారిని రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
ఇటీవల ఆమె అమలాపాల్ రిట్రో లుక్ ట్రై చేసింది. రిట్రో లుక్ అమలాపాల్ కి చాలా బాగా సెట్ అవుతుంది. బిగుతైన లైట్ పింక్ టాప్, సిల్వర్ కలర్ మిడ్డీలో అమలాపాల్ ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. ఈ డ్రెస్ లో ఆమె ఎద అందాలు చూస్తున్న నెటిజన్లు హాట్ స్ట్రక్చర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.