MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Adah Sharma: సొగసుల మత్తు జల్లుతున్న ఆదాశర్మ.. అస్సలు తగ్గట్లేగా..!

Adah Sharma: సొగసుల మత్తు జల్లుతున్న ఆదాశర్మ.. అస్సలు తగ్గట్లేగా..!

పచ్చిపాల సొగసులను ప్రదర్శిస్తుంది ఆదా శర్మ. అదరహో అనిపించేలా కుర్రాళ్లను సోకుల ఉయ్యాల ఊపుతోంది. అందాలతో చూపు తిప్పనీయకుండా కట్టి పడేస్తుంది. నడువంపులు.. నాభి అందాలను ఆరబోస్తోంది. టైస్ చూపిస్తూ మెరుపులు మెరిపిస్తుంది.బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 18 2022, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సినిమాలతో పాటు... సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ.. హాట్ హాట్ గా పాలమీగడలాంటి థైస్ అందాలు చూపుతూ.. ఎద అందాల విందు చేస్తోంది. కుర్రాళ్లను చంపేస్తోంది. నడుమువంపులు.. నాభి అందాలు.. తళతళలాడే థైస్ మెరుపులతో కుర్రాళ్ల చూపులను తన వైపు తిప్పుకుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఓరకంటి చూపుతో ఊరిస్తూ.. మన్మధ బాణాలు వేస్తుంది ఆదా. ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ తో ఇన్ స్టాలో సందడి చేస్తుంది. ఎల్లో  కలర్ డ్రెస్ లో మెరిసిపోతోంది. లూజ్ హెయిర్ తో అబ్బాయిల గుండెలకు గాలం వేస్తోంది. చిరునవ్వు చిందిస్తూ..మతులు పోగొడుతుంది ఆదా శర్మ. లెటెస్ట్ గా ఆదా పోస్ట్ చేసి పిక్స్ వైరల్ అవుతున్నాయి.

37

కైపెక్కించేలా చూడటంలో ఆదాశర్మకు సాటి ఎవరూ రారు.ఇలా చూస్తూ.. ఆదా ఫోటోకి ఇచ్చే ఫోజ్ లు నెటిజన్లకు చెమటలు పట్టించేలా ఉన్నాయి.  ఈ టాలెంట్ తోనే  మహామహులలో రస స్పందనలు కలిగించి కట్టి పడేస్తుంది ఆదా శర్మ. తన సోషల్ మీడియా ఫాలోవర్ల్ గా  మరిపోయేలా సొగసులతో మార్చేస్తుంది.

47

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది ఆదా శర్మ. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆదా. ఈ సినిమాలో లాంగ్ లిప్ లాక్ తో సెన్సేషన్ అయ్యింది. కాని ఆతరువాత పెద్దగా సినిమాలు పడలేదు ఆదాశర్మకి. దాంతో సెకండ్ హీరోయిన్ గా నటించడం స్టార్ట్ చేసింది. సెకండ్ హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ సినిమాలలో నటించింది.

57
Adah Sharma

Adah Sharma

సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఫేమస్ అయిన ఈ బ్యూటీకి టాలీవుడ్ లో తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. చిన్న చిన్నవి వచ్చినా. అవి పెద్దగా సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి ఆదాకి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్ మాత్రం సాధించింది ఆదా శర్మ.

67
adah sharma

adah sharma

సోషల్ మీడియాలో మాత్రం సినిమాలకు మించిన ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది ముంద్దు గుమ్మ ఎక్కువగా స్పైసీ పోస్ట్ లు పెడుతూ..గ్లామర్ ఘాటు నషాలానికి అంటేలా యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఆదా అందాల ఆరబోతకు కుర్రాళ్ళంతా పిచ్చెక్కి పోతున్నారు. చూపించి చూపించకుండా.. ఆమె చేసే విన్యాసాలు ఊపిరి ఆడకుండా చేస్తాయి.

 

77
Adah Sharma latest

Adah Sharma latest

సినిమాలు మాత్రమే కాదు ఆదా దగ్గర రకరకాల కళలు ఉన్నాయి. కరాటే.. కర్రసాము. డాన్స్, యెగా ఇలా ఒక్కటేమిటీ.. అన్ని రకాలుగా ఆదా శర్మ ఫిట్. ఇంకా రకరకాల గెటప్పులలో... ఏ హీరోయిన్  కూడా సోషల్ మీడియాను ఈ విధంగా వాడుకోదు అన్న రేంజ్ లో ఆదా శర్మ తన పేజ్ ను వాడుతుంది. తన టాలెంట్ కు సంబంధించిన ఫోటో ఏదైనా సరే టక్కున ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తుంది ఆదా. రీసెంట్ గామార్ష్ ఆర్ట్స్ చేస్తూ ఆదా రిలీజ్ చేసిన ఫోటో చూసి హౌరా అంటున్నారు నెటిజ్లు. ఆదా నువ్వు అదరహో అంటూ కితాబిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved