MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 150 సినిమాలకు పైగా నటించి.. ప్రస్తుతం పూట గడవని పరిస్థితిలో ఉన్న నటి పాకీజా...

150 సినిమాలకు పైగా నటించి.. ప్రస్తుతం పూట గడవని పరిస్థితిలో ఉన్న నటి పాకీజా...

ఫిల్మ్ ఇండస్ట్రీ రంగుల ప్రపంచం అంటారు. కాని అందులో కొంత మంది జీవితాలు మాత్రమే కలర్ ఫుల్ గా ఉంటాయి. కొంతమంది మాత్రం గోప్ప జీవితాన్ని అనుభవంచి.. అన్నీ కోల్పోయి రోడ్డు మీదకు వస్తుంటారు. అలాంటివారిలో తమిళ,తెలుగు నటి పాకీజా కూడా ఒకరు. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 11 2023, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దాదాపు 150 సినిమాల్లో నటించింది పాకీజా. తెలుగు, తమిళ భాషల్లో కామెడీ పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు సాధించుకుంది. అయితే ఎంత గొప్ప జీవితం అనుభవించిందో.. అంతే కష్టాలు కూడా చూసింది పాకీజా. ఆమె అసలు పేరు వాసుకి. తెలుగు సినిమాల్లో పాకీజాగా పేరు తెచ్కుకుంది లేడీ సీనియర్ కమెడియన్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తల్లికి కాన్సర్, తాను పెళ్ళి చేసుకోలేదు. వచ్చిన డబ్బులు తల్లి ట్రీట్మెంట్ తోపాటు.. కష్టం అని వచ్చిన బంధువులు రాబంధుల్ల పడ్డారు. దాంతో తను రూపాయి కూడా వెనకేసుకోలేకపోయింది సీనియర్ నటి. రీసెంట్ గాయూట్యూబర్ రోషన్ చెన్నైలో చేసిన ఓ ఇంటర్వ్యూలో తన బాధలు చెప్పుకుంటూ కంటతడి పెట్టింది వాసుకి. 
 

37

చెన్నైల్ సొంత ఇల్లు లేదు. అంత సంపాధిచినా.. ఇల్లు కూడా కొనుకోలేకపోయింది. తల్లి మరణం తరువాత తన సొంత ఊరు కారైకుడికి వెళ్లిపోయింది. అక్కడ కూడా ఒక పూట తింటే..మరో పూట తిండికి వెతుక్కునే పరిస్థితి. అవకాశాలు లేక .. వేరే పని చేసుకోలేక అవస్థలు పడుతున్నానంటూ.. చెప్పుకొచ్చింది పాకీజా. 

47

అంతే కాదు మరో ధారుణ మైన విషయం ఏంటీ అంటే.. తన పరిస్థితి గురించి తమిళ నటీనటులవేధిక అయిన.. నడిఘర్ సంఘానికి, రజనీ కాంత్ కు, సీఏం తనయుడు హీరో అయిన ఉదయనిథి స్టాలిన్ కు కూడా విన్నవించుకుందట పాకీజా. కాని ఎవరి దగ్గర నుంచీ పైసా కూడా సాయం అందలేదంటూ వాపోయింది వాసుకి. జయలలిత బ్రతికున్నంత వరకూ ఆమె అన్నాడిఎంకేలో పనిచేశారు. ఆమె బాగోగులు కూడా జయలలితే చూసుకునేవారట. కాని ఆమె మరణం తరువాత పాకీజా పరిస్థితి తలకిందులు అయిపోయింది. 
 

57

నటించడానికి తాను రెడీగా ఉన్నానంటోంది పాకీజా. అవకాశాలు ఇస్తే ఇప్పటికీ నటిస్తానంటోంది. తమిళంలో ఎవరైనా సాయం చేస్తారన్న ఆశతో ఎదరుచూస్తూ ఉండిపోయాను. నాకు కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నాలుచేయాలి అనుకుంటునట్టు తెలిపింది. అయితే అక్కడికి వచ్చి ఉండటానికి కూడా తన దగ్గర డబ్బులు లేవంటుూ కంటతడిపెట్టుకుంది సీనయిర్ నటి. 

67


చెన్నై వస్తే.. ఇక్కడ 500 రూపాయలు ఇచ్చి హాస్టల్ లో ఉంటానని.. బయట దోరికింది తింటానంటోంది పాకీజా. రోజులో ఓక పూట తింటే ఒక పూట పస్థులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటోంది వాసుకి. టాలీవుడ్ తో నటి జయలలిత తనకు మంచి స్నేహితురాలని. తను కూడా తెలుగు సీరియల్స్ లో తనకు పాత్రల కోసంప్రయత్నిస్తున్నట్టు చెపుతోంది. 

77

ఈ ఇంటర్వ్యూ చూసి అయినా.. ఎవరౌన కరుణించి తనకు అవకాశాలు ఇవ్వాలనికోరుకుంటుంది పాకీజా. నటిగామంచి స్దాయి నుంచి పాతాళానికి పడిపోయిన పాకీజా అలియాస్ వాసుకిని ఎవరైనా ఆదుకుంటారా లేదో చూడాలి. ఎవరైనా చూసి అవకాశం ఇచ్చి ఆదుకుని సినిమాలు వస్తే.. ఆమెకు జీవనాధారం దొరికినట్టే. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image2
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image3
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved