MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• హీరోయిన్ ఇంట ఆస్తి వివాదాలు..?ఆ విషయంలో మీనాకు షాక్ ఇచ్చిన భర్త, నిజమెంత..?

హీరోయిన్ ఇంట ఆస్తి వివాదాలు..?ఆ విషయంలో మీనాకు షాక్ ఇచ్చిన భర్త, నిజమెంత..?

భర్తను కోల్పోయి బాధల్లో ఉన్న సీనియర్ హీరోయిన్ మీనాపై సోషల్ మీడియాలో రూమర్ ఆగడం లేదు. రకరకాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మీనా ఆస్తికి సంబంధించిన వివాదాలు తెరపైకి వచ్చాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 12 2022, 07:56 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

సీనియర్ హీరోయిన్  మీన భ‌ర్త విద్య‌సాగ‌ర్ కోల్పోయిన విష‌యం తెలిసిందే. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న మీనాపై రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.. మీన భర్త  విద్యాసాగ‌ర్ చాలా  కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ్డాడు. కరోనా బారిన ప‌డి కోలుకున్న‌ప్ప‌టికీ ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోక‌డంతో  ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది...కాని  దాత‌లు ల‌భించ‌క‌పోవ‌డంతో ఆయన మరణించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

మీన భ‌ర్త మృతి చెంద‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. తెలుగు,తమిళ  సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు, హీరోలు. హీరోయిన్లు సీనియ‌ర్ న‌టులు మీన‌ను ఓదార్చారు. భర్త మరణం తరువాత రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికి సమాధానం చెపుతూ.. మీన ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. తమకుటుంబానికి స్పేస్ ఇవ్వాలన్నారు.

36

(Courtesy:Instagram) బ్లూ శారీలో మీనా

(Courtesy:Instagram) బ్లూ శారీలో మీనా

దీనిపై స్పందించిన మీన తాను భ‌ర్త‌ను కోల్పోయి బాధ‌లో ఉన్నాను. ద‌య‌చేసిన త‌న‌పై త‌ప్పుడు వార్త‌ల‌ను అస‌లు ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని త‌న‌కు కాస్త ప్రైవ‌సీ క‌ల్పించాల‌ని ఆమె సోషల్ మీడియా ద్వార వేడుకున్నారు. అయితే ఇప్పుడు  తాజాగా ఇప్పుడు మ‌రొక విష‌యం  సోషల్ మీడియాలో వెలుగులోకి వ‌చ్చింది.

46

(Courtesy:Instagram) వాలు చూపుతో గాలం వేస్తున్న మీనా

(Courtesy:Instagram) వాలు చూపుతో గాలం వేస్తున్న మీనా

మీన భ‌ర్త మృతి చెంద‌డంతో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆయ‌న‌కు 250 కోట్ల ఆస్తి ఉంద‌ని.. ఆస్తి త‌న‌కు ద‌క్క‌డం లేద‌నే కార‌ణంతోనే మీన త‌న భ‌ర్త‌ను చంపించింద‌నే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.. కోలీవుడ్ మీడియాల ఈ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి.

56

Actress Meena Latest Gallery

Actress Meena Latest Gallery

అంతే కాదు మీన భ‌ర్త విద్యాసాగ‌ర్ త‌న ఆస్తినంత‌టిని మీన పేరిట రాయ‌లేద‌ని.. తన కుమార్తె  నైనిక పేరుమీద రాశార‌ని టాక్. ముఖ్యంగా మీనాకు ఒక్క‌రూపాయి కూడా ద‌క్క‌కుండా వీలునామా రాశార‌న్న వార్త వైరల్ అవుతోంది.  నైనిక మేజ‌ర్ అవ్వ‌గానే ఆమెకు, ఆమె భ‌ర్త‌కు ఆస్తి చెందేవిదంగా ఆయ‌న వీలునామా ఉందని అంటున్నారు.

66
Meena

Meena

ఇక మీనా కూతురు  నైనిక మేజ‌ర్ అయ్యేంత వ‌ర‌కు గార్డియ‌న్‌గా ఎవరు ఉంటే.. వారు మాత్రమే  ఆస్తిని చూసుకోవాల‌ని వీలునామాలో రాసి ఉంద‌ట‌. అయితే ఇవ‌న్నీ  సోష‌ల్ మీడియాలో వ‌స్తున్నరూమర్స్ మాత్రమే  ఇందులో వాస్త‌వం ఎంత ఉంద‌నేది మాత్రం  తెలియాల్సి ఉంది.మీనాపై ఇంకా... ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Cannes: రాకుమారిలా అలియా భట్.. గ్రీన్ గౌను వేసుకుని కేన్స్‌లో మెరుపులు..
Recommended image2
Biggest Flop Movie: రూ.1400 కోట్లు పెట్టి తీస్తే, వచ్చింది రూ.6 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్
Recommended image3
Seerat Kapoor: నువ్వు అల్లు అర్జున్ ప్రాపర్టీ.. అన్న నెటిజన్, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved