MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న జ్యోతిక..?

బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న జ్యోతిక..?

బాలీవుడ్ నుంచే నట ప్రస్థానాన్ని ప్రారంభించింది జ్యోతిక. సౌత్ లోకి ఎంట్రీఇచ్చిన తరువాత ఆమె ఇక్కడే సెటిల్ అయ్యింది. సూర్యతో పెళ్ళితరువాత బాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. తాజాగా ఆమె బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 20 2024, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లోకి 1997లో అడుగు పెట్టిన ఆమె..హిందీ సినిమాలతోనే తన నట ప్రయాణం స్టార్ట్ చేసింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే..  సౌత్ సినిమాల్లోకి అడుగు పెట్టింది. తెలుగు,తమిళ భాషల్లోవరుస సినిమాలు చేస్తూ సౌత్ లోనే సెటిల్ అయ్యింది జ్యోతిక. ఈరెండు భాషల్లో ఎక్కువగా స్టార్ హీరోల సరసన మెరిసింది బ్యూటీ. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Jyothika vaali

Jyothika vaali

ప్రముఖ నటి జ్యోతిక తమిళంలో  అజిత్ హీరోగా 1999లో విడుదలైన వాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తరువాత  తెలుగులో నాగార్జున, చిరంజీవి, రవితేజ లాంటిస్టార్స్ సరసనమెరిసింది బ్యూటీ. ఇక జ్యోతిక చేసిన చంద్రముఖీలాంటి సినిమాలు బహుభాషా ప్రాచూర్యం పొందాయి. ఇక సౌత్ లో స్టార్ డమ్ అనుభవించిన ఈబ్యూటీ.. స్టార్ హీరోసూర్యతో ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి పెళ్ళాడింది. 

36

సూర్యను పెళ్లాడిన తరువాత ముంబయ్ భామ కాస్తా.. చెన్నై చిన్నదిగా మారిపోయింది. సినిమాల్లో నటిస్తూనే.. ఎన్నో అవార్డ్ లురివార్డు లుసాధించింది. ఇక సూర్యతో పెళ్లి పిల్లలు తరువాత చాలా కాలం సినిమావైపు చూడని ఈ సీనియర్ బ్యూటీ.. ఈమధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. నిర్మాతగాను రాణించింది. 

46
Jyothika

Jyothika

ఇక తాజా సామాచారం ప్రకారం జ్యోతికా మరోసారి బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.  దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతోంది బ్యూటీ. ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నటించిన "సైతాన్" చిత్రంలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం.

56
Jyothika

Jyothika

అంతే కాకుండా జ్యోతిక స్క్రీన్ కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన చిత్రాలైన తుమ్ తుమ్ తుమ్ మరియు ప్రియమనా దోధి చిత్రాల్లో జ్యోతికతో కలిసి నటించిన ప్రముఖ నటుడు మాధవన్  కూడా ఈసినిమాలో నటించాడు. . దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్, జ్యోతిక ఇద్దరూ ఈ సినిమాలో కలిసి నటించబోతున్నారు. 

66

ఇక సూర్య, జ్యోతిక ప్రస్తుతం ముంబయ్ లోనే ఉంటున్నారట. పిల్లల చదువుల కోసం ఇక్కడ సెటిల్ అయ్యారని అంటున్నా.. చెన్నెైలో మరికొందరు మాత్రం.. కుటుంబ కలహాలతోనే ఇలా చేశారని అంటున్నారు. అంతే కాదు సూర్య జ్యోతికకు విడాకులు ఇస్తున్నారంటూ.. వార్తలు వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved