MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • ప్రకృతినే మైమరిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అందం.. టైట్ ఫిట్ లో కొండాకోనల్లో విహరిస్తున్న జాన్వీ కపూర్..

ప్రకృతినే మైమరిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అందం.. టైట్ ఫిట్ లో కొండాకోనల్లో విహరిస్తున్న జాన్వీ కపూర్..

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన స్నేహితులతో టూర్ కు వెళ్లిన ఈ బ్యూటీ నేచర్ అందాలను ఆస్వాదించింది. తాజాగా ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 18 2022, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్  ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. గతంలో పలు చిత్రాల్లో నటించిన ఈ సుందరి ఆడియెన్స్ ను ఆకట్టుకోగలిగింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటోందీ స్టార్ కిడ్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జాన్వీ కపూర్, దీపక్ డోబ్రియల్ కలిసి నటించిన చిత్రం బ్లాక్ కామెడీ క్రైమ్ ఫిల్మ్ ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry). ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను నిర్వహింస్తోంది. ఇటు జాన్వీ కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది.
 

36

‘గుడ్ లక్ జెర్రీ’ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కూడా లేటెస్ట్ ఫొటటోషూట్లతో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ దర్శనమిస్తూ  ఇటీవల కిర్రాక్ ఫొటోషూట్లు చేసింది. అందాలను విందు చేస్తూ మత్తెక్కించింది. 
 

46

అయితే ఇటీవల తన స్నేహితులతో కలిసి వీకెండ్ సందర్భంగా టూర్ కు వెళ్లింది. నేచర్ అందాలను చూస్తూ పరవశించిపోయింది. కొండాకోనల్లో స్వేచ్ఛగా విహరిస్తూ కనిపించింది. టైట్ అవుట్ ఫిట్ లో వెదర్ నే మార్చేంతలా హాట్ నెస్ ను సొంతం చేసుకుంది. ఆ పిక్స్ ను తాజాగా తన అభిమానులతో పంచుకుంది. 

56

ముఖ్యంగా జాన్వీ కపూర్ ఎలాంటి అవుట్ ఫిట్ లోనైనా హాట్ నెస్ తో ఆకట్టుకుంటుంది. తొలిచూపులోనే కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టే అందం ఆమెది. తాజాగా క్యాజువల్ వేర్ లో కవ్వించేలా ఫొటోలకు పోజులివ్వడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. అందాల విందుతో అదుర్స్ అనిపిస్తోంది. ఈ పిక్స్ ను అభిమానులు లైక్ లతో వైరల్ చేస్తున్నారు. 

66

ఇక హిందీలో ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్న జాన్వీ త్వరలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు దర్శకుడు, నిర్మాతలు జాన్వీని సంప్రదించినట్టు తెలుస్తోంది. జాన్వీ కూడా విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిస్ మహి’, ‘బవాల్’ చిత్రాల్లో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image3
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved