ప్రభాస్‌ తో డేటింగ్‌.. స్పందించిన హాట్ బ్యూటీ నమిత

First Published 29, Apr 2020, 2:48 PM

సౌత్ సినిమాల్లో గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బొద్దుగుమ్మ నమిత. భారీ అందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించింది.

అదే సమయంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బిల్లా సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఆ సమయంలో ప్రభాస్‌తో నమిత డేటింగ్ చేసిందన్న వార్తలు ఓ రేంజ్‌లో హల్‌చల్ చేశాయి. ఈ వార్తలపై ఇటీవల నమిత స్పందించింది.

సౌత్ సినిమాల్లో గ్లామర్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నమిత గత ఏడాది తన బాయ్‌ ఫ్రెండ్‌ , వీరేంద్ర  చౌదరిని పెళ్లి చూసుకుంది. అయితే పెళ్లి తరువాత మీడియా ముందుకు వచ్చిన ఈ బ్యూటీ గతంలో తనపై వచ్చిన రూమర్స్‌పై స్పందించింది.

ఓ వెబ్‌ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్‌ నటుడు శరత్‌బాబును నమిత పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలతో పాటు ప్రభాస్‌తో లివింగ్ రిలేషన్‌ షిప్ అన్న వార్తలపై కూడా స్పందించింది.

ఈ ఇంటర్వ్యూలో శరత్‌బాబును తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వచ్చిన వార్తలపై  ఆగ్రహం వ్యక్తం చేసింది. శరత్‌ బాబు తనకు తండ్రి లాంటి వాడని ఆయనతో నాకు పెళ్లి అంటూ రూమర్స్ క్రియేట్ చేయటం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు అప్పటికే తాను వీరేంద్రతో రిలేషన్‌లో ఉన్నట్టుగా తెలిపింది నమిత.

ఇక ప్రభాస్‌తో రిలేషన్‌ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది నమిత. స్క్రీన్ మీద ప్రభాస్‌తో నా కెమిస్ట్రీ చూసి అంతా మా మధ్య ఏదో ఉందని భావించారు. అంతేగాని మా మధ్య అలాంటి సంబంధం ఏం లేదని చెప్పింది నమిత.

loader