రాహుల్ సిప్లిగంజ్ షర్ట్ విప్పేసింది.. లిప్ కిస్సులతో బెడ్ పై రెచ్చిపోయారు

First Published 29, Apr 2020, 10:25 AM

బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యే ముందు రాహుల్ పై ఎలాంటి అంచనాలు లేవు. కానీ బిగ్ బాస్ షోలో రాహుల్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యే ముందు రాహుల్ పై ఎలాంటి అంచనాలు లేవు. కానీ బిగ్ బాస్ షోలో రాహుల్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అంతే కాదు పునర్నవితో రొమాన్స్.. శ్రీముఖితో వైరం రాహుల్ కి బాగా కలసి వచ్చింది.

ఫలితంగా రాహుల్ విజేతగా నిలవగా.. శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. రాహుల్ కు సింగర్ గా గుర్తింపు ఉన్నప్పటికీ బిగ్ బాస్ అతడి క్రేజ్ ని పెంచింది. ఇటీవల జరిగిన పబ్ గొడవతో రాహుల్ వార్తల్లో నిలిచాడు. రాహుల్ పై పబ్బులో దాడి జరిగిన సంగతి తెలిసిందే.

ఈ దాడి సంఘటనలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సహా పలువురు రాహుల్ కు మద్దతు నిచ్చారు. ఇదిలా ఉండగా గతంలో రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. పలు మ్యూజిక్ వీడియోలలో రాహుల్ అమ్మాయిలతో చేసిన రొమాన్స్ హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇదిలా ఉండగా రాహుల్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన త్రొబ్యాక్ వీడియో వైరల్ గా మారింది.  మూడేళ్ళ క్రితం రాహుల్ సిప్లిగంజ్ ఓ వర్తమాన నటితో 'దూరమే' అనే సాంగ్ చేశాడు. ఈ మ్యూజిక్ వీడియో 5 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

ఈ వీడియోలో సదరు నటితో రాహుల్ ఘాటు రొమాన్స్ లో రెచ్చిపోయాడు. బెడ్ సన్నివేశాల్లో సదరు నటి రాహుల్ షర్ట్ విప్పేయడం.. లిప్ కిస్సుల్లో మునిగిపోవడం యువతకు మతిపోగోట్టే విధంగా ఉంది.

ఈ వీడియోలో రాహుల్, ఆ అమ్మాయి ఫుల్ జోష్ లో నటించారు. ఈ సాంగ్ విడుదలై మూడేళ్లు గడిచిన సందర్భంగా రాహుల్ ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు.

loader