అవును నాకు ఎఫైర్స్ ఉన్నాయి.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
హీరోయిన్‌రోల్స్ కన్నా ఐటమ్ సాంగ్స్‌తోనే ఎక్కువగా పాపులర్ అయిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం వెనకాడని ఈ బ్యూటీ తాజాగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

వివాదాలతోనూ ఫేమస్ అయిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ.. ఇండస్ట్రీ లక్ష్మీ రాయ్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ తరువాత రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. అయితే పేరు మార్చుకున్న అమ్మడి లక్ కలసి రాలేదు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ మలయాళ సినిమాల్లోనూ నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో గ్లామర్ షోకు హద్దులు చెరిపేసింది. జూలీ 2 సినిమాలో గ్లామర్ డోస్ పెంచేసింది రాయ్ లక్ష్మీ.

తెలుగు చిరవగా వేర్ ఈజ్ వెంటకలక్ష్మీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమాలోనూ గ్లామర్‌షోతో ఇరగదీసింది. అంతకు ముందు ఖైదీ నంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఇరగదీసింది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్‌తో హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

గతంలో రాయ్ లక్ష్మీకి చాలా మందితో ఎఫైర్స్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రాయ్ లక్ష్మీ ఆ వార్తలన్నింటినీ సమర్థించేలా వ్యాఖ్యలు చేసింది.

అవును నాకు చాలా మందిలో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఓపెన్‌గా చెప్పేసింది ఈ బ్యూటీ. అంతేకాదు తాను మూడుసార్లు ప్రేమలో మోసపోయానని చెప్పింది. ప్రస్తుతం నిజమైన ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాని కూడా చెప్పింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఎక్కువగా హరర్ సినిమాలోనే నటిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి.