సోషల్ మీడియాను వేడెక్కిస్తున్న హాట్ బ్యూటీ జినాల్‌

First Published 29, Mar 2020, 7:32 PM

కరోనా భయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతుంటే ముంబై ముద్దుగుమ్మ, మోడల్‌ యాక్ట్రస్‌ జినాల్ జోషి మాత్రం సోషల్ మీడియాను హీటెక్కించే పనిలో ఉంది. క్వారెంటైన్‌లో ఉన్న ఈ భామ గతంలో తన హాట్ ఫోటో షూట్ లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ లో సెగలు రేపుతోంది. దీంతో ఈ భామ సోషల్ మీడియా ఎకౌంట్స్‌ కు ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతోంది.

(Photo Credit : Instagram) ముంబైకి చెందిన జినాల్ జోషి అక్కడే ముంబై యూనివర్సిటీలో చదువు పూర్తి చేసింది. మాస్‌ మీడియాలో డిగ్రీ పూర్తి చేసిన ఈ భామ, తరువాత యాక్టింగ్ లో డిప్లామా కూడా చేసింది.

(Photo Credit : Instagram) ఎలాగైన బాలీవుడ్‌లో సత్తా చాటాలని భావించిన జినాల్ ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్ స్థాపించిన అనుపమ్‌ ఖేర్‌ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకుంది.

(Photo Credit : Instagram) ప్రస్తుతం ఈ భామ పలు థియేటర్‌ గ్రూప్స్‌ కు ఫ్రీలాన్స్‌ నటిగా ఉంది. అంతేకాదు పలు ప్రమోషనల్ యాడ్స్‌ లోనూ నటిస్తోంది.

(Photo Credit : Instagram) ఈ భామ ముందుగా హీరోయిన్‌గా సత్తా చాటాలని భావించింది కానీ అవకాశాలు ఆశించిన స్థాయిలో రాలేదు.

(Photo Credit : Instagram) సోషల్ మీడియా ఎక్కువగా హాట్ ఫోటోస్ మాత్రమే పోస్ట్ చేసే ఈ భామ అదే స్థాయిలో హెల్త్‌ రిలేట్‌ సజెన్స్‌ ను కూడా ఇస్తోంది.

(Photo Credit : Instagram) తన ఫిగర్‌ను కాపాడుకునేందుకు జినాల్‌ చాలా కష్టపడుతుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటంతో పాటు పక్కా డైట్‌ ను ఫాలో అవుతూ ఉంటుంది.

(Photo Credit : Instagram) ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ విషయంలోనూ జినాల్ అప్‌డేటెడ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్టైల్స్‌ ను ఫాలోవర్స్‌కు పరిచయం చేస్తుంటుంది.

(Photo Credit : Instagram) సోషల్ మీడియాలో జినాల్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా ఈ భామ చేసిన కొన్ని బికినీ, స్విమ్‌ సూట్‌ ఫోటో షూట్స్‌ ఓ రేంజ్‌ లో వైరల్ అయ్యాయి.

(Photo Credit : Instagram) మోడల్‌ రంగం నుంచి వచ్చిన అమ్మాయి కావటంతో గ్లామర్‌ షో విషయంలో పెద్దగా హద్దులు చెప్పదు జినాల్‌. అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం మోహమాటపడదు.

undefined

loader