బాలీవుడ్ హాట్ బ్యూటీ.. @46లో కూడా అదే జోరు

First Published Mar 5, 2020, 11:48 AM IST

photos courtesy: instagram బాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్స్ తో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి నెటిజన్స్ కి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో బేబీ ఫోటో పోస్ట్ చేసిందంటే వెంటనే వైరల్ అవ్వాల్సిందే.