అమీ జాక్సన్ హాట్ అండ్ స్టైలిష్ లుక్స్(ఫోటోస్)

First Published 4, Mar 2020, 9:48 PM IST

అందాల మెరుపుతీగ అమీ జాక్సన్ దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించింది. తక్కువ సమయంలోనే ఆమె శంకర్ లాంటి సార్ట్ డైరెక్టర్స్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. 

(Courtesy:Instagram) బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ సౌత్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

(Courtesy:Instagram)అమీజాక్సన్ మద్రాసు పట్టణం, ఐ, 2.0, ఎవడు లాంటి చిత్రాల్లో నటించింది.

(Courtesy:Instagram)అమీజాక్సన్ గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. కానీ అమీ జాక్సన్ కు సక్సెస్ రేట్ తక్కువ. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు.

(Courtesy:Instagram)శంకర్ చిత్రాల్లో నటించిన ఘనత తప్ప మిగిలిన దర్శకులు ఆమెని పట్టించుకోలేదు.

(Courtesy:Instagram)అవకాశాలు తగ్గడంతో అమీజాక్సన్ లండన్ వెళ్ళిపోయింది. అక్కడ తన ప్రియుడితో సెటిల్ అయిపోయింది. జార్జ్ అనే వ్యక్తితో అమీ జాక్సన్ ప్రేమలో ఉంది.

(Courtesy:Instagram)వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వివాహం కాకుండానే అమీ జాక్సన్ ఇటీవల పండంటి బాబుకి జన్మనిచ్చింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం అమీ జాక్సన్ తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సోషల్ మీడియాలో ఘాటైన సెక్సీ ఫోజులతో ఫోటోలు షేర్ చేస్తోంది.

(Courtesy:Instagram)తల్లైన తర్వాత అమీ జాక్సన్ మళ్ళీ స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

(Courtesy:Instagram)అమీ జాక్సన్ షేర్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Courtesy:Instagram)అమీ జాక్సన్ నటిగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందా లేదా అనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.

(Courtesy:Instagram) అమీ జాక్సన్ స్టైలిష్ లుక్

(Courtesy:Instagram) అమీ జాక్సన్ హాట్ ఫోజులు

loader