MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • బిగుతైన టాప్ టైట్ స్కర్ట్ లో కేతికా అందాల రచ్చ.. మత్తు పదార్థంలా తయారైందిగా.. స్టన్నింగ్ స్టిల్స్

బిగుతైన టాప్ టైట్ స్కర్ట్ లో కేతికా అందాల రచ్చ.. మత్తు పదార్థంలా తయారైందిగా.. స్టన్నింగ్ స్టిల్స్

యంగ్ బ్యూటీ కేతికా శర్మ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది.  అందాల విందుతో అదరగొడుతోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 24 2023, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘రొమాంటిక్’ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma)  తెలుగు సినిమాలపైనే నమ్మకంగా ఉంది. మొదటి నుంచి టాలీవుడ్ లోనే సినిమా ఛాన్స్ లు అందుకుంటూ వస్తోంది. ఒక్క సాలిడ్ హిట్ పడితే మాత్రం ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తారా స్థాయికి చేరడం ఖామమంటున్నారు. 
 

26

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు, యంగ్ హీరో ఆకాశ్ పూరీ సరసన ‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈమెకు ఇదే తొలిచిత్రం. ఫస్ట్ సినిమాతోనే ఈ బ్యూటీ బోల్డ్ పెర్ఫామెన్స్  తో రెచ్చిపోయింది. అందాలతో అదరగొట్టింది. గ్లామర్ పరంగా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. 
 

36

కేతికా పెద్ద జోరుమీదేమీ లేకున్నా ఏడాదికో సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల రచ్చ చేస్తూ వస్తోంది. నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో అదరగొడుతోంది. అందాల ప్రదర్శనతో మతులు పోగొడుతోంది. 

46

తాజాగా కేతికా మరిన్ని గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ బ్యూటీ నెట్టింట అడుగుపెట్టిందంటే గ్లామర్ మెరుపులతో దుమారం రేపుతున్న విషయం తెలిిసందే. ఇక లేటెస్ట్ ఫొటోలతోనూ అదరగొట్టింది. స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చి కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచింది. 
 

56

బిగుతైన టాప్, మినీ స్కర్ట్ లో మంటలు రేపింది. పరువాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. ఈ ముద్దుగుమ్మ అందాల ధాటికి యువత చిత్తై పోతున్నారు. మతులుపోయే స్టిల్స్ కు ఫిదా అవుతున్నారు. మత్తెక్కించే చూపులకు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం ఆమె పిక్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

66

చివరిగా కేతికా ‘రంగ రంగ వైభవంగా’తో అలరించింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ ప్రాజెక్ట్ ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ Bro The Avatar లో మెరియనుంది. ఈ చిత్రం తర్వాతనైనా మంచి అవకాశాలు అందుకుంటుందా అన్నది చూడాలి.
 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved