MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • అసలు కథ ఇప్పుడే మొదలైంది! పాకిస్తాన్‌ విజయంతో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారిన సెమీస్ రేసు..

అసలు కథ ఇప్పుడే మొదలైంది! పాకిస్తాన్‌ విజయంతో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారిన సెమీస్ రేసు..

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ లీగ్ స్టేజీ మ్యాచులు క్లైమాక్స్‌కి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకోగా మొదటి 7 మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, సౌతాఫ్రికా... సెమీస్‌కి అర్హత సాధించాయి.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 04 2023, 08:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక,  రేసులో నిలిచాయి. పాకిస్తాన్‌, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయి ఉంటే పాకిస్తాన్, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, శ్రీలంక కథ ముగిసి ఉండేది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే న్యూజిలాండ్ 401 పరుగులు స్కోరు చేసిన మ్యాచ్‌లో  వర్షం వచ్చి, లక్కీగా పాకిస్తాన్‌ని గెలుపు వరించింది. దీంతో పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్‌ బెర్త్ కోసం హోరాహోరీ ఫైట్ జరగనుంది..
 

38

పాకిస్తాన్, లీగ్ స్టేజీలో ఆఖరి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో సెప్టెంబర్ 11న కోల్‌కత్తాలో ఆడుతుంది. న్యూజిలాండ్, ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో నవంబర్ 9న బెంగళూరులో జరుగుతుంది.

48

న్యూజిలాండ్, శ్రీలంకపై 50 పరుగుల తేడాతో గెలిస్తే, పాకిస్తాన్‌‌.. కివీస్‌ నెట్ రన్ రేట్‌ని దాటాలంటే 180 పరుగుల తేడాతో నెగ్గాల్సి ఉంటుంది..
 

58

ఒకవేళ న్యూజిలాండ్ 1 పరుగు తేడాతో శ్రీలంకను ఓడిస్తే, పాకిస్తాన్, ఇంగ్లాండ్‌పై 131 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఆఖరి రెండు లీగ్ మ్యాచుల్లో ఓడిపోవాలి. అప్పుడే పాకిస్తాన్‌ సెమీస్ చేరే ఛాన్సులు ఉంటాయి..
 

68

ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్, ఆఖరి రెండు లీగ్ మ్యాచుల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సంచలన విజయాలు అందుకుంటే కథ వేరే ఉంటది! 

78

అది కష్టం కాబట్టి ఇండియా, సౌతాఫ్రికాలతో ఆస్ట్రేలియా సెమీస్ వెళ్లడం దాదాపు ఖాయం కాగా మిగిలిన ప్లేస్ కోసం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్యే ప్రధాన  పోటీ ఉండనుంది. 

88

ఒకవేళ శ్రీలంక చేతుల్లో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం ఇప్పటికే వరుస పరాజయాలతో పతనమైన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై పాకిస్తాన్ గెలిస్తే చాలు... సెమీస్ చేరుతుంది.   ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు సెమీస్ బెర్త్ డిసైడర్లుగా మారాయి. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved