MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ప్రభాస్ హీరోయిన్ దగ్గర ఉన్న ఈ కార్లు తెలుసా.. టాప్ హీరోల కంటే తక్కువేం కాదు..

ప్రభాస్ హీరోయిన్ దగ్గర ఉన్న ఈ కార్లు తెలుసా.. టాప్ హీరోల కంటే తక్కువేం కాదు..

తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష మీకు తెలిసే ఉంటుంది. చిరంజీవి సహా నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ తో నటించిన ఈ ముద్దుగుమ్మా బర్త్ డే మే 4న. తాజాగా పుట్టినరోజు జరుపుకున్న నటి త్రిషకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్  తెలిపారు. 

1 Min read
Author : Ashok Kumar
Published : May 07 2024, 12:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

25 ఏళ్లకు పైగా తమిళ సినీ ప్రపంచంలో  అత్యంత ధనిక నటీమణులలో త్రిష ఒకరు. ఒక సినిమా కోసం ఆమె  తీసుకునే పారితోషికం భారీగానే ఉంటుంది, అయితే ఆమె దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా  ఉంది. ముఖ్యంగా త్రిషకు దాదాపు 80 లక్షల విలువైన బెంజ్ ఎస్ క్లాస్ కారు ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

త్రిష కార్ కలెక్షన్‌లో బిఎమ్‌డబ్ల్యూ, బెంజ్ కార్లు ఉన్నాయి. ముఖ్యంగా నటి త్రిషకు బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారు ఉంది. దీని ధర దాదాపు 75 లక్షలు.

34

త్రిష కార్ కలెక్షన్‌లో బిఎమ్‌డబ్ల్యూ, బెంజ్ కార్లు ఉన్నాయి. ముఖ్యంగా నటి త్రిషకు బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారు ఉంది. దీని ధర దాదాపు 75 లక్షలు.
 

44

త్రిషకు బిఎమ్‌డబ్ల్యూ సిరీస్ ప్రత్యేకమైన కారు కూడా ఉంది. దీని ధర దాదాపు 5 కోట్ల రూపాయలు  ఉంటుందని  అంటున్నారు. త్రిషకు చెందిన అత్యంత ఖరీదైన కార్లలో ఈ కారు ఒకటి.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Car Accessories : కేవలం రూ.300 లోపే.. ఈ కార్ యాక్సెసరీలు మీ సొంతం!
Recommended image2
Car: పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే ఏం జ‌రుగుతుంది.? వెంట‌నే ఏం చేయాలి.?
Recommended image3
Maruti Suzuki: మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్.. కార్లపై రూ. 2.15 లక్షల దాకా డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved