MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • "చెన్నైలో కలిగిన కోరిక.. నా ఫస్ట్ లివ్".. కార్ కలెక్షన్స్ పై మాట్లాడిన మజ్ను.. !

"చెన్నైలో కలిగిన కోరిక.. నా ఫస్ట్ లివ్".. కార్ కలెక్షన్స్ పై మాట్లాడిన మజ్ను.. !

 ప్రముఖ తెలుగు హీరో నాగార్జున కుమారుడు, నటుడు నాగ చైతన్య హైదరాబాద్‌లో జన్మించిన సంగతి మీకు తెలిసిందే, అయితే తన యవ్వనంలో ఎక్కువ భాగం చెన్నైలో గడిపారు. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : May 22 2024, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్ల పట్ల తనకున్న ఇష్టం గురించి వెల్లడిస్తూ.. కార్లపై తనకున్న ఇష్టం  చెన్నైలోనే మొదలైందని చెప్పాడు. కార్లంటే తనకు ఫస్ట్  లివ్ అని చెప్పిన నాగ చైతన్య.. తాను చెన్నైలో ఉన్నప్పుడు తొలిసారిగా ఫియట్ పాలియోను నడిపానని చెప్పాడు.
 

24

ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో హైదరాబాద్‌కు వెళ్లి పలు సూపర్‌బైక్‌లను నడిపిన తర్వాత మిత్సుబిషి లాన్సర్‌ కొన్నాడు. నేటికీ ఈ కార్లకు గ్యారేజ్ ఉండటం గమనార్హం.
 

34

ప్రస్తుతం ఐదుకు పైగా లగ్జరీ కార్లు ఉన్న హీరో నాగ చైతన్య తాజాగా రేంజ్ రోవర్ "డిబెంటర్ 110"ని కొన్నారు. ఇండియన్ మార్కెట్లో దీని ధర దాదాపు రూ.2.3 కోట్లు.
 

44

ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు ఉన్న హీరో నాగ చైతన్య కొద్దిరోజుల క్రితం తన డ్రీమ్  కార్ పోర్షే 911 కారును సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడీయా వార్తలు  వచ్చాయి.  ఈ మోడల్ టాప్ వేరియంట్ కారు ధర భారతీయ మార్కెట్లో దాదాపు 4.3 కోట్లు ఉంటుంది. 

About the Author

AK
Ashok Kumar
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki : బాలెనో నుంచి జిమ్నీ వరకు.. ఈ నెలలో మారుతి కార్లపై రూ.95000 డిస్కౌంట్
Recommended image2
Maruti Cars : ఏప్రిల్ లో మారుతి కార్లపై భారీ ఆఫర్లు.. దీనిపై ఏకంగా రూ.45,000 వరకు డిస్కౌంట్..!
Recommended image3
Tata: ఒక్క ఏడాదిలో 2.16 ల‌క్ష‌ల కార్ల అమ్మ‌కాలు.. ఇంత‌కీ కారులో అంతలా ఏముంద‌బ్బా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved