MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూర ప్రాంతాల నుంచి అందిన వార్త బాధ కలిగిస్తుంది!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూర ప్రాంతాల నుంచి అందిన వార్త బాధ కలిగిస్తుంది!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 30.08.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 30 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

పిల్లలు కొన్ని విషయాల్లో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనుల్లో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు పనిచేయవు. వ్యాపార, ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

పాత రుణాలు కొంత వరకు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిదికాదు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాలలో ఇంటా బయటా సమస్యలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో జాగ్రత్తగా ఉండాలి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త బాధ కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆప్తుల నుంచి పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ధి పొందుతారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూర ప్రాంత బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందుల వల్ల తలనొప్పి తప్పదు. అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 అలవాట్లు ఉన్నవాళ్ల దగ్గర డబ్బు అస్సలు నిలవదు!
Recommended image2
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved