Telugu

Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్

Telugu

కడా బ్యాంగిల్స్..

ఈ కడా బ్యాంగిల్స్  చీరల మీదకు చాలా అందంగా ఉంటాయి. సింగిల్ లేయర్ గా కూడా వేసుకోవచ్చు.

Image credits: Ajpunnagai
Telugu

పింక్ స్టోన్ బ్యాంగిల్స్..

సింపుల్ గోల్డ్ బ్యాంగిల్స్ కి.. అక్కడక్కడ పింక్ స్టోన్స్  గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. చేతులకు నిండుగా ఉంటాయి..

Image credits: Ajpunnagai
Telugu

ఫ్లవర్ ట్విస్టెడ్ బ్యాంగిల్స్..

ఫ్లవర్ ట్విస్టెడ్ బ్యాంగిల్స్.. క్లాసీ లుక్ ఇస్తాయి.. ట్రెండింగ్ గా కూడా కనిపిస్తాయి.

Image credits: Ajpunnagai
Telugu

లక్ష్మీ దేవి గాజుల సెట్..

లక్ష్మీ దేవి గాజుల సెట్ కంప్లీట్ లుక్ ఇస్తుంది. చేతులకు నిండు దనాన్ని ఇస్తుంది..

Image credits: Ajpunnagai
Telugu

లక్ష్మీ గాజు బ్యాంగిల్స్..

కాసులతో.. అతికించి  ఉన్న గాజులు మంచి లుక్ ఇస్తాయి. కాసులతో గాజులు డిఫరెంట్ లుక్ ఇస్తాయి..

Image credits: Ajpunnagai
Telugu

డిఫరెంట్ లుక్ ఇచ్చే గాజులు..

ఇవి కూడా కాసులతో డిజైన్ చేసిన గాజులే.కాకపోతే..అంచులను స్టోన్స్ తో అంటించారు.. క్లాసీ లుక్ ఇస్తాయి..

Image credits: Ajpunnagai

Vastu Plants: డాబాపై ఈ మొక్కలు పెంచితే ఆర్థిక నష్టాలు తప్పవు

Vastu Tips: లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం..ఇంటి గుమ్మం దగ్గర ఉండాల్సిన డోర్ మ్యాట్ ఇదే

Earrings: 1 గ్రాము బంగారంలో ఇయర్ రింగ్స్, గిఫ్టింగ్ కి పర్ఫెక్ట్

Gold Jhumka: తక్కువ బరువులో బంగారు జుంకాల డిజైన్లు