అవకాడో రోజూ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, అధిక ఫైబర్ ఉండటం వల్ల అవకాడో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బి విటమిన్లు, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల అవకాడో ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
అవకాడోలలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.
అవకాడోను రోజూ తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది..
కంటి ఆరోగ్యానికి సహాయపడే లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అవకాడోలో ఉన్నాయి.
ఎముకల ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ కె, మెగ్నీషియం, ఫోలేట్ అవకాడోలో ఉన్నాయి.
బయట ఆహారం తింటున్నారా? ఈ విషయాలు గుర్తించుకోవాల్సిందే
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్
ఈజీగా బరువు తగ్గాలా? రోజూ ఇవి తిన్నా చాలు
రోజూ క్యారెట్ తింటే ఏం జరుగుతుంది?